Monday, May 13, 2024
- Advertisement -

తగ్గే ప్రసక్తే లేదంటున్న బిచ్చగాడు

- Advertisement -

ఈ నెల 22న కబాలి చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అయితే మొదటి షోతోనే ఈ చిత్రంపై నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే కబాలి సినిమా చూడటానికి వెళ్లిన ప్రేక్షకులకు టికెట్స్ దొరకకపోవడంతో పక్కనే ఉన్న బిచ్చగాడికి వెళ్ళారట. అయితే కబాలి రిలీజ్ రోజు కూడా బిచ్చగాడుకి మంచి కలెక్షన్స్ వచ్చాయట.

అయితే కబాలికి నెగిటివ్ టాక్ రావడంతో అందులోను నిన్న వికెండ్ కావడంతో ఎక్కవ మంది బిచ్చగాడు సినిమాకి వెళ్ళారట. కొన్ని చోట్ల అయితే బిచ్చగాడి సినిమా టికెట్స్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందట. టికెట్స్ దొరకకపోవడంతో బ్లాక్ లో కొని మరి బిచ్చగాడు సినిమాకి వెళ్ళారట. ఇప్పటికే ఈ బిచ్చగాడు సినిమాకి పెట్టిన పెట్టుబడికి పది రెట్ల లాభాలను సంపాదించి పెట్టింది.

కబాలికి నెగిటివ్ టాక్ రావడం..ఈ మధ్య విడుదల అయిన చిన్న సినిమాలు కూడా ఏవీ పాజిటివ్ టాక్ ను పొందని నేపథ్యంలో బిచ్చగాడు బాక్సాఫీసును సోలోగా ఏలేస్తున్నాడు. సో .. ఈ విధంగా బిచ్చ‌గాడు బాక్సాఫీసును బ‌ద్ద‌లు కొడుతున్నాడు.

Related

  1. బిచ్చగాడు ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు!
  2. బిచ్చగాడు రీమేక్ వద్దన్నాడు
  3. బిచ్చగాడు – ఇదొక సినిమా
  4. కబాలి వల్ల బిచ్చగాడికి లాభాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -