Saturday, May 11, 2024
- Advertisement -

వాళ్ళు తెలంగాణా లో రేపు మోడీ కి చుక్కలు చూపించబోతున్నారు

- Advertisement -

తెలంగాణా రాష్ట్రము ఏర్పడిన చాన్నాళ్ళ తర్వాత మొట్ట మొదటి సరి నరేంద్ర మోడీ ఈ ప్రాంతం లో అడుగు పెట్టబోతున్నారు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ కూడా తెలంగాణా బిల్లు కి ఫుల్లుగా సమర్ధించింది. ఈ నేపధ్యం లో ప్రధాని రాక ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం లో భారీ సభ ఏర్పాటు చెయ్యబోతున్నారు.

ఈ సభని బహిష్కరించాలి అని మల్లన్న సాగర్ రిజర్వాయిర్ ముంపు గ్రామాల ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం దగ్గర నుంచీ పరిహార వరకూ ఏ విషయం లో కూడా ప్రభుత్వం వారికి సహకరించకపోవడం తో వారు ఎప్పటి నుంచో వారు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. జాతీయ రహదారి నిర్బంధం చేసే వరకూ వేల్లియ ఈ వ్యవహారం లో పోలీసుల జులుం కూడా ప్రదర్శించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు తమ ఆందోళన మోడీ సభని భాహిష్కరిస్తే ఆయన వరకూ వేలుతుండా లేక ఆయన సభ లోనే గొడవ చెయ్యలా అనే విధంగా ఆలోచనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులు సభలో ఎక్కడ గలాటా సృష్టిస్తారోనని పోలీసులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ముంపు గ్రామాల్లో కొనసాగుతున్న పరిణామాలపై ఇంటలిజెన్స్ – స్పెషల్ బ్రాంచ్ – మఫ్టీ పోలీసుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని అందుకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టడంలో పోలీసులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -