అమలా పాల్ ఇది అవసరమా?

కోలీవుడ్ సినీ పరిశ్రమలో అందాల బ్యూటీ అమలా పాల్ సంచలం రేపుతోంది. టాప్ దర్శకుడు విజయ్ తో విడాకుల తీసుకున్నాక అమలా పాల్ కోసం వరస అవకశాలు వస్తున్నాయి. అంతే కాదు అమ్మడు సైతం అందాల ఆరబోతను బాగా పెంచేసింది. పెళ్లయిక ఇంకేమి అందాలు ఉంటాయని అనుకున్నవారంతా అమ్మడిని చూసి షాక్ అవుతున్నారు.

తాజాగా చెన్నై లో జరిగిన సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ కు సంబంధించిన ప్రెస్ మీట్ కు హాజరయిన అమలా అక్కడివారిని కనురెప్ప ఆర్పకుండా చేసింది.. హాట్ అండ్ స్పైసీ లుక్ తో అక్కడివారిని కట్టిపడేసింది. పెళ్లైన తర్వాత ఈ అమ్మడు ఇంత హాట్ గా కనిపించడం ఇదే ఫస్ట్ అని అందరూ అనుకున్నారు.

మోకాళ్లకు అడుగున్నర పైవరకూ కనిపించేలా మినీ డ్రస్ వేసుకుని.. అమల అలా కనిపించడంతో చాలామంది షాక్ తినేశారు. అయితే కొందరు మాత్రం పెళ్లి తర్వాత విడాకుల తిసుకున్న అమలకు ఇది అవసరమా అంటున్నారు. ఇక అమల అభిమానులు అయితే చాల రోజుల తర్వాత అమలా ఆలా కనిపించడంతో సంబరాలు చేసుకున్నారు.

Related

  1. విజయ్ కి షాక్ ఇచ్చిన అమలా పాల్
  2. పాపం అమలపాల్ ని ధనుష్ కూడా కాపాడలేక పోయాడు
  3. ఫేస్‌బుక్‌ లో పరిచమైయిన అమ్మాయిని రేప్ చేశాడు
  4. ఫేస్ బుక్ వల్ల అమ్మానాన్నలపై కేసు పెట్టిన కూతురు!