Saturday, April 27, 2024
- Advertisement -

వైరల్ :లగ్జరీ కారు కొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. దారుణమైన కామెంట్స్ చేసిన యాంకర్ రవి!

- Advertisement -

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అలీ రెజా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయినప్పటికీ తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.అలీ రెజా బిగ్ బాస్ హౌస్ లో చేసిన సందడి అటు బుల్లితెర ప్రేక్షకులను, ఇటు సోషల్ మీడియా ఫాలోవర్స్ ను ఆకర్షించి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా నాగార్జున హీరోగా నటిస్తున్న వైల్డ్ డాగ్ మూవీలో మంచి స్కోప్ ఉన్న పాత్ర లో ఎన్‌.ఐ.ఎ ఏజెంట్ నటించాడు.

అలీ రెజా హిందీ సినిమా ‘ముఖ్బీర్’ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమై తరువాత తెలుగులో “గాయకుడు”, “సినీ మహల్”, “నా రూటే సపరేట్” వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే మంచి గుర్తింపు లభించకపోవడంతో తెలుగులో “పసుపు కుంకుమ” వంటి కొన్ని సీరియల్స్ లో నటించాడు.

తాజాగా అలీ రెజా సోషల్ మీడియాలో మహేంద్రా జిప్సీని కొన్న శుభవార్తను తన సోషల్ మీడియా ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. ఈ సందర్భంగా అలీ రెజాకు తన అభిమానులు కంగ్రాట్స్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బుల్లితెర యాంకర్ రవి అలీ రెజా పై ఫన్నీకామెంట్ చేస్తూ వాట్ ది …. అంటూ అలా గ్యాప్ ఇచ్చారు. నవ్వుతున్న ఎమోజీలు పెట్టేశారు. దీనిపై సోషల్ మీడియా ఫాలోవర్స్ భలే కవర్ చేసేశావ్ అంటూ రవిపై సెటైర్లు వేస్తున్నారు.

కొరటాలను టార్గెట్ చేసిన ఆ బడా నిర్మాత..

మరో పవర్‌ఫుల్‌ పాత్ర లో అనసూయ

మళ్ళీ ప్రేమలో పడిన గోవా బ్యూటీ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -