Saturday, April 27, 2024
- Advertisement -

దేత్తడి హారికా పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్?

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యూ ట్యూబర్ హారికను తెలంగాణా టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా చేశారని వ్యాఖ్యలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ విషయం పై పలు విమర్శలు వస్తున్నాయి.దీనిపై తెలంగాణ ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఘాటుగా స్పందించారు. హారిక నియామకం పట్ల సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారం లేదన్నారు.

అసలు ఆ మహిళ ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని, తొందరలోనే దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.దీని వెనుక ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, త్వరలోనే ఒక మంచి సెలబ్రిటీని తెలంగాణ టూరిజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తామని వెల్లదించడం జరిగింది.

మహేష్ తో మూడు సంవత్సరాలు సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్న రాజమౌళి!

రికార్డు రేటింగ్ సాధించిన షాదీ ముబారక్ సినిమా…!

సామాన్యుడిలా నిలబడి ఓటేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ!

సామాన్యుడిలా నిలబడి ఓటేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -