Sunday, April 28, 2024
- Advertisement -

ఆకట్టుకుంటున్న ‘కథ కంచికి మనం ఇంటికి’ ట్రైలర్

- Advertisement -

హారర్+కామెడీ కథాంశంతో రూపుదిద్దుకున్న చిత్రం ‘కథ కంచికి మనం ఇంటికి’. ‘డియర్ మేఘ’ ఫేమ్, యువ కథానాయకుడు త్రిగుణ్ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ను చిత్రబృందం సోషల్మీడియా వేదికగా విడుదల చేసింది.

చాణక్య చిన్న దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ నవ్వులు పూయించేలా సాగింది. ‘‘తాతయ్య.. లెక్కలేనంత ఆస్తులిచ్చారు. ఎనలేని కీర్తిప్రతిష్ఠలిచ్చారు.

మన కుటుంబ గౌరవాన్ని కాపాడేటట్టు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని.. మీ ముని మనవడికి మీ పేరు పెట్టి మీ రుణం తీరుస్తా తాతయ్య’’ అంటూ త్రిగుణ్ చెప్పే డైలాగ్తో ప్రారంభమైన ట్రైలర్ ఆకట్టుకునేలా సాగింది. సప్తగిరి, గెటప్ శ్రీను చేసే కామెడీ నవ్వులు పూయిస్తోంది.

భారీ పరితోషకం తీసుకున్న దీపికా పదుకొణె

స్పైసీగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న మ‌ల్లు బ్యూటీ

ఆ ఒక్క సినిమాతో మారిపోయిన త‌ల‌రాత‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -