Friday, April 19, 2024
- Advertisement -

తెలంగాణా థియేటర్ లలో రోజుకి ఐదు షో లు

- Advertisement -

సాధారణంగా థియేటర్ లలో రోజుకి ఎన్ని షోలు ఆడతాయి అంటే ? 5 అని చిన్న పిల్లాడు కూడా చెప్తాడు. ఆ విధానం మార్చమని ఎప్పటి నుంచో థియేటర్ ఓనర్ లతో పాటు సినిమా వారు కూడా కోరుతున్నారు. ప్రేక్షకులకి రోజుకి కనీసం ఐదు ఆటలు ఉంటె బాగుంటుంది అనేది వారి వినతి. ఈ విషయం ఎప్పటి నుంచో ప్రభుత్వం దగ్గర నానుతూ ఉండగా ఇవాళ తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దీని గురించి మాట్లాడారు.

ఇక నుంచీ అంటే దాదాపు ఈ నెలాఖరు నుంచీ ఐదు ఆటలు ఆడే విధంగా పర్మిషన్ ఇస్తాం అన్నారు ఆయన. చిన్న సినిమా ఒకటి ప్రతీ రోజూ ప్లే చెయ్యడం కోసమే ఈ కొత్త విధానం అంటున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు.. వాణిజ్య ప్రాంతాలు.. బస్ డిపోలలో 200 సీట్ల సామర్థ్యం ఉన్న మినీ థియేటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహించాలని నిర్ణయించింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో చిన్న సినిమాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

Related

  1. స్టార్ డైరెక్టర్ తో రాత్రంతా గడిపిన హాట్ యాంకర్!
  2. ఈ బ్యూటీ ఇప్పుడు హాట్ టాపిక్!
  3. అప్పటి హాట్ హీరోయిన్ మళ్ళీ వచ్చింది
  4. హాట్ సీన్స్ ఓ రేంజ్ లో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -