Friday, May 3, 2024
- Advertisement -

ఈ బ్యూటీ ఇప్పుడు హాట్ టాపిక్!

- Advertisement -

‘జబర్దస్త్’ కామెడీ షో తో ఓవర్‌నైట్ స్టార్స్ అయ్యారు అనసూయ, రేష్మీ గౌతమ్. ఆ ప్రోగ్రాం కోసం వీరిద్దరూ తమ అందాలను ఆరబోసారు. అందుకే వీరికీ యామ క్రేజ్ వచ్చింది. మంచి క్రేజ్ రావడంతో సినిమా ఆఫర్స్ కూడా భారీ గా వస్తున్నాయి. రేష్మీ హాట్ హీరోయిన్‌గా వెండితెరపై మెరుస్తుంటే.. అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది. ఓ వైపు టీవీ ప్రోగ్రామ్స్ మరో వైపు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. కానీ ఇప్పుడు మరో బ్యూటీ వీరికి గట్టి పోటీ ఇవ్వడానికి సిధ్ధం అవుతోంది. మంచి క్రేజ్ సొంతం చేసుకొని వరుస షోస్‌తోపాటు సినిమా ఆఫర్స్‌ని కూడా రాబట్టుకుంటోంది ఆమె మరెవ్వరో కాదు.. శ్రీముఖి. 

ఈ ముద్దు గుమ్మ ‘అదుర్స్’ అనే షో ద్వారా యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ మూవీతో వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం మంచి విజయం సొంతం చేసుకుంది. కానీ శ్రీముఖికి హీరోయిన్ గా పెద్దగా ఛాన్సులు రాలేదు. దీంతో.. ఆమె అందివచ్చిన చిన్నచిన్న పాత్రలు చేస్తూ యాంకరింగ్‌గా కొనసాగుతూ వచ్చింది. అయితే అప్పట్లో ఈ అమ్మాడుకు పెద్దగా గుర్తింపు రాలేదు.

ఇప్పుడు ఈమెకీ ఓ రేంజులో క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘పటాస్’ వంటి కామెడీ షోలలో టివిలో ఇరగదీస్తున్న ఈ అమ్మడికి.. వరుసగా చిన్న చిన్న క్రూషియల్ రోల్స్ వరిస్తున్నాయి. ఇప్పటివరకు లభించిన ఆయా పాత్రలన్నింటికీ సరైన న్యాయం చేసిన ఈ అమ్మడు.. మరిన్ని ఆఫర్స్ అందుకుంటోంది. ఇండస్ట్రీలో ఉన్నాక కాస్తంత అందాల ఆరబోత కూడా ఉండాలి కాబట్టి.. ఈమధ్య ఎక్స్‌పోజింగ్ డోస్‌ని కూడా శ్రీముఖి పెంచింది. దాంతో.. కుర్రకారుల్లో ఈమె ఫాలోయింగ్ బాగానే పెరిగింది.

Related

  1. రేష్మీ రెచ్చిపోతోంది .. అందాల విందు
  2. ఇంటికి వస్తే స్వర్గం చూపిస్తానంటున్న రేష్మి!
  3. నాగార్జున చేసిన పనికి బాధపడుతున్న అనసూయ !
  4. రేష్మిని ‘అలా’ చూడగలమా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -