Saturday, May 11, 2024
- Advertisement -

రష్మీ దాని కోసం ఏమైన చేస్తుందా?

- Advertisement -

జబర్ధస్త్ షోతో తన హాట్ హాట్‌ అందలతో బాగా పాపులర్ అయ్యింది యాంక‌ర్ రష్మీ గౌత‌మ్‌. త‌ర్వాత ఆమె ప్ర‌వీణ్ స‌త్తార్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు టాకీస్ చిత్రంతో త‌న అదృష్టాన్ని వెండితెర‌పై ప‌రీక్షించుకుంది. ఆ చిత్రం హిట్ అవ్వడంతో ఆమెకు వరస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత చేసిన ‘అంతం’ సినిమాలో కూడా బాగానే అందాలు ఆర‌బోసింది.

కాకపోతే ఆ సినిమా ఆశించినంత విజయం సొంతం చేసుకోలేకపోయింది. ఆ సినిమా ప్లాప్ అయిన రష్మీకి చాన్స్‌లు వస్తునే ఉన్నాయి. పెద్ద సినిమాలేవీ రాకపోయినా వచ్చిన చిన్న చిత్రాలన్ని చేస్తూ దూసుకెళ్తుంది. రష్మీ కి  అడిగినంత డ‌బ్బు ఇస్తే చాలు. కథ, కాస్టింగ్‌ వంటివి పెద్దగా పట్టించుకోవ‌డం లేద‌ట‌. రెచ్చిపోయి మ‌రీ స్కిన్ షో చేసేందుకు రెడీ అయిపోతుంద‌ట‌. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల’న్న ఫార్ములను ఫాలో అయిపోతుంది రష్మీ.

ఇక రష్మీ ఇదే రూట్లో వెళితే ఆమె కేరీర్ పూర్తిగా దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌న్న టాక్ వ‌స్తోంది. ఆమె పూర్తిగా బీ, సీ గ్రేడ్ హీరోయిన్‌గా మారిపోవ‌డంతో ఖాయం అని అంటున్నారు. హీరోయిన్ గా చేసిన కేవలం రొమాన్స్ సీన్ల‌కే ప‌రిమిత‌మ‌వుతుంద‌న్న అభిప్రాయం అంద‌రిలోను వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికైనా రష్మీ డబ్బుల కోసమే అన్ని సినిమాలు కాకుండా మ్యాటర్‌ ఉన్న సినిమాలు కూడా చేయాలని లేకపోతే తన కేరీర్ దెబ్బ‌తినే అవకాశం ఉందని అంటున్నారు.

Related

  1. రష్మీకి దిమ్మతిరిగే షాక్
  2. మోసం చేస్తున్న రష్మీ!
  3. రేష్మి, సుధీర్ ల “లిప్ లాక్” రూమార్!
  4. చంటి చెంపా వాయగొట్టిన రేష్మి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -