Monday, May 13, 2024
- Advertisement -

సన్నీ అందాలను ఎంత మంది చూసారో తెలుసా?

- Advertisement -

50 million laila main laila song

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కొంత కాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్నాడు. అయితే తన తాజా సినిమా ‘రయీస్’ ఫై వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తే ఈ సారి షారుఖ్ సూపర్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమాపి రోజురోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

అయితే ఈ మధ్య విడుదల చేసిన సన్నీ లియోన్ ‘లైలా మే లైలా’ అనే ఐటెం సాంగ్ సినిమా ఫై ఇంకాస్త అంచనాలు పెంచేలా చేసింది.. సగం నిడివి గల పూర్తి సాంగ్ ను గత వారం యూట్యూబ్ లో రిలీజ్ చేయగా.. ఇప్పటివరకు ఈ పాటను 5 కోట్ల మంది చూడటం విశేషం. సన్నీ అందాల ఆరబోత.. షారుఖ్ స్టైలింగ్ ఈ సాంగ్ ఈ అదనపు ఆకర్షణ నిలుస్తున్నాయి. రాహుల్ డోలాకియా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో షారుఖ్ స్టర్ పాత్రను పోషించగా.. పాకిస్థాన్ అమ్మాయి మహీరా ఖాన్ ఇందులో హీరోయిన్ గా నటించింది.

{youtube}95I5VaR7GeU{/youtube}

Related

  1. ఒక రాత్రికి సన్నీని బుక్ చేసుకున్నారు.. ఎంతకో తెలుసా?
  2. ఐటమ్ గాళ్ గా అకట్టుకుంటున్న సన్నీ
  3. సన్నీ లియాన్ కష్టాలు
  4. ఒక్క రాత్రి లో సన్నీ లియాన్ ఏం చూపిస్తుంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -