Friday, May 3, 2024
- Advertisement -

బాల‌య్య‌పై.. షాకింగ్ కామెంట్స్ చేసిన చరణ్!

- Advertisement -
Ram charan Shocking comments on balakrishna

చిరు 150వ చిత్రం ఖైదీ నెం 150.. అలాగే బాలకృష్ణ 100వ చిత్రం శాత‌కర్ణ ఈ రెండు సినిమాల విడుదల తేదీల్లో కొద్ది రోజులుగా వార్ జ‌రుగుతున్న విషయం తెలిసిందే. అయితే శాత‌క‌ర్ణి సినిమా విడుదల తేదీని జ‌న‌వ‌రి 12 కి ఫిక్స్ చేయడంతో.. చిరు ఖైదీ నెంబ‌ర్ 150ను ఒక రోజు ముందుగా జ‌న‌వ‌రి 11న విడుదల చేస్తున్నట్లు నిర్మాత రామ్ చరణ్ తెలిపారు.

ఈ సంగతిని మంగ‌ళ‌వారం సాయంత్రం చరణ్ తన ఫేస్‌బుక్ లైవ్‌లో ప్ర‌క‌టించాడు. అయితే నిజానికి ఖైదీ చిత్రంను జ‌న‌వ‌రి 12న విడుదల చేయాలనుకున్నామని.. అయితే అదే రోజు బాలకృష్ణగారి శాత‌క‌ర్ణి సినిమా వస్తుండటంతో.. తాము త‌మ చిత్రంను ఒక రోజు ముందుకు జ‌రిపిన‌ట్టు చరణ్ తెలిపాడు. ఇద్దరు అగ్రహీరోల చిత్రాలు ఒకేరోజు రిలీజ్ కావడం మంచిది కాదని నాన్న చెప్పడంతో.. జనవరి 11న ఖైదీకి సరైన తేదీగా ఎంచుకున్న‌ట్టు చరణ్ తెలిపాడు.

ఖైదీ విడుదల తేదీ విష‌యాన్ని నాన్న‌, వినాయ‌క్‌తో చ‌ర్చించాకే ప్ర‌క‌టించాం అని తెలిపాడు. ఇక విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించాల్సిన ఖైదీ ప్రీ రిలీజ్ వేడుకకు అనుమ‌తులు రాక‌పోవ‌డంతో దీనిని విజ‌య‌వాడ – గుంటూరు మ‌ధ్య‌లో ఉన్న హాయ్‌లాండ్‌లో నిర్వ‌హిస్తున్నామ‌న్నాడు. ఇక శాత‌క‌ర్ణి, ఖైదీ క్లాష్ గురించి మాట్లాడిన చరణ్ రెండు పెద్ద చిత్రాలు ఒక‌సారి విడుదల అయినా ఎలాంటి ఇబ్బంది లేదని… గ‌తంలో తన – మ‌హేష్ చిత్రాలు ఒకేసారి విడుదల అయ్యి హిట్ కొట్టిన విష‌యాన్ని చరణ్ గుర్తు చేశాడు. ఇక శాత‌క‌ర్ణి విడుదల సందర్భంగా ఆ చిత్ర హీరో బాల‌కృష్ణ‌గారు, దర్శకుడు క్రిష్‌ల‌కు చరణ్ ఆల్ ద బెస్ట్ చెప్పాడు.

{youtube}6Cn0Y_sCD6U{/youtube}

Related

  1. రామ్ చరణ్ ని అవమానించిన మెగా ప్రొడ్యుస‌ర్!
  2. డైరెక్టర్ మాజీ భార్య తో చరణ్ రొమాన్స్!
  3. చరణ్ ని ఘోరంగా అవమానించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్!
  4. హీరోయిన్ ను ఇబ్బంది పెడుతున్న రామ్ చరణ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -