Thursday, May 16, 2024
- Advertisement -

ఒక రాత్రికి సన్నీని బుక్ చేసుకున్నారు.. ఎంతకో తెలుసా?

- Advertisement -
mind blowing rate to sunny leone in january

బాలీవుడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది పోర్న్‌స్టార్‌ సన్నీలియోన్‌. ఇప్పుడు ఈ భామకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు శృంగారభరిత సినిమాలే చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌ బాద్‌షా సినిమాలో కనిపించే రేంజ్‌కు వచ్చింది.

ఈ భామకు బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం మ‌ద్ద‌తు ఇస్తున్నారు. షారూక్‌ నటిస్తోన్న ‘రయీస్‌’ చిత్రంలో ‘లైలా ఓ లైలా’ అనే సూపర్‌హిట్‌ రీమిక్స్‌ సాంగ్‌లో సన్నీ నర్తిస్తోంది. ఇటీవల విడుదలైన రయీస్‌’ ట్రైలర్‌లో సన్నీ డ్యాన్స్‌ను కూడా చూపించారు. దీంతో సన్నీకి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఈ విషయం ఇలా ఉంటే.. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో స‌న్నీ చేత డ్యాన్స్ చేయించేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న అనేక ఫైవ్‌స్టార్ హోట‌ల్స్ యాజ‌మాన్యాలు క్యూ కడుతున్నాయి.

ఈ క్రమంలో ముంబైలోని ఓ స్టార్ హోటల్‌ సన్నీకి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిందట. ఐదు నిమిషాల పాటు సాగే ‘లైలా ఓ లైలా’ పాటకు డిసెంబర్‌ 31న తమ హోటల్‌లో డ్యాన్స్‌ వేస్తే… ఏకంగా 4 కోట్ల రూపాయలు పారితోషికంగా ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. ఐదే నిమిషాలు.. ఆ హోటల్‌కు వెళ్లి డ్యాన్స్‌ చేస్తే సన్నీకి దక్కేది నాలుగు కోట్ల రూపాలయన్నమాట. ముంబైలోనే ఈ డిసెంబర్‌ 31న సన్నీ ఇలాంటి ఒప్పందాలు చాలా కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. సో ఒక్క రాత్రికే సన్నీ కోట్ల‌లో సంపాదిస్తోంది.

Related

  1. ప్రతి రాత్రి రెజీనా ఎవరిని కౌగిలించుకుంటుందో తెలుసా?
  2. ఒక రాత్రికి తమన్నాను బుక్ చేసుకున్నారు.. ఎంతకో తెలుసా?
  3. అర్ధరాత్రి ఒంటిగంటకి మహేష్ బాబు ఏం చేస్తున్నాడు
  4. ఒకే ప్లాట్ లో చైతు, సమ్ము

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -