టాలీవుడ్లో హీరోయిన్స్ లు ఐటమ్ సాంగ్ అంటే ఏగిరిగేతేస్తున్నారు. ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టర్ కి ఎంత తీసుకుంటారో ఐటమ్ సాంగ్ కి అంతకంటే కాస్త ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఒక్క పాటకు అంత సొమ్మా.. అని అడిగితే ఐటమ్ సాంగ్ చేయడం వల్ల కెరీర్ కి నష్టమనీ దాన్ని తగ్గించుకోవాలంటే రెమ్యునరేషన్ పెంచుకుంటే కవర్ అవుతుందని అంటారు.
కానీ మన హీరోయిన్ల కంటే దేశంలోనే టాప్ క్రేజున్న సన్నీలియోన్ తో ఒక పాట చేయిస్తే బాగుంటుందని చాలామంది నిర్మాతలు అనుకుంటారు. కానీ సన్నీ ఇంకెంత అడుగుతుందో అని కనీసం ట్రై చెయ్యారు. ఫామ్ లో ఉన్న హీరోయిన్ కంటే సన్నీ లియోన్ తో ఐటమ్ సాంగ్ చేయించడం చాలా చీపు. సన్నీ ఒక పాటకి జస్ట్ రూ. 40 లక్షలు తీసుకుంటుందట. డోంగ్రీ కా రాజాలో ఓ పాటలో నటించేందుకు ఆమె తీసుకున్న పారితోషికం అంతేనట. ఈ రేటు చూసిన నిర్మతాలు సన్నీ దగ్గరకు క్యూ కట్టేస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి ఏకంగా 6 సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తోందట.
Related
