Wednesday, April 24, 2024
- Advertisement -

బాలీవుడ్ డ్రగ్స్ కలకల.. విచారణకు అర్జున్ రాంపాల్ గర్ల్ ఫ్రెండ్ హాజరు!

- Advertisement -

బాలీవుడ్ ని కుదిపేసిన అంశాల్లో ఒకటి డ్రగ్స్. ఒకప్పుడు డ్రగ్స్ మాఫియా బాలీవుడ్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఎప్పుడైతే నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య తర్వాత ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి డ్రగ్స్ కేసు పలు సంచలనాలకు నాంది పలికింది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.

అప్పటి నుంచి డ్రగ్స్ కేసులు పలువురు సినీ నటులు, నటీమణులు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారుల ముందు హాజరవుతూ వచ్చారు. తాజాగా బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలు గాబ్రియెల్లా దెమిత్రియాడెన్‌ను నిన్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు విచారించారు.

గత సోమవారం అర్జున్ రాంపాల్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణకు రావాలంటూ రాంపాల్‌తోపాటు ఆయన ప్రేయసి గాబ్రియెల్లాకు సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీబీ అధికారులు ఆమెను విచారణ చేశారు. కాగా, నేడు అర్జున్ రాంపాల్ విచారణకు హాజరు కానున్నాడు.

వర్మ వార్నింగ్ తో ఏం చెబుతున్నాడో తెలుసా!

షూటింగ్‌లో గోవా బ్యూటీ ఇలియానకు గాయం!

ఆహాలో తమన్నా ‘లెవన్త్‌ అవర్‌’ వెబ్‌ సిరీస్‌

ముక్కు అవినాష్ కి ఆత్మహత్య ఆలోచన.. కారణం అదేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -