Thursday, April 25, 2024
- Advertisement -

నచ్చితే ఎలాంటి పాత్రకైనా సిద్ధం అంటున్న నటుడు?

- Advertisement -

సాధారణంగా నటనపై ఆసక్తి ఉన్నవారు ఇండస్ట్రీలోకి హీరోగా చేయాలనే ఉద్దేశంతోనే పలు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మరికొందరు ఎలాంటి పాత్రలోనైనా సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అని భావిస్తుంటారు.ఇలాంటి కోవకు చెందినవారే హీరో హవీష్. 2011 వ సంవత్సరంలో “నువ్విలా” అనే చిత్రం ద్వారా హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు.

నేడు హవీష్ పుట్టినరోజు సందర్భంగాఆయన మాట్లాడుతూ.. నచ్చితే చాలు ఇలాంటి పాత్రలు చేయడానికైనా తాను సిద్ధమేనని హవీష్ తెలిపారు. ఇండస్ట్రీలోకి వచ్చి సుమారు పదేళ్లు కావస్తున్నా కేవలం నాలుగు సినిమాలలో మాత్రమే నటించాను.అయితే సినిమా చూసిన తర్వాత మరొక సినిమాల్లో నటించాలనే ఆలోచన ఉండటం వల్లే ఈ విధంగా ఆలస్యం అయిందని ఇకపై ఇలాంటి సమస్య రాకుండా వరుస సినిమాల్లో నటించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

Also read:మజ్జిగా చారు ఇలా చేస్తే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా?

ఇప్పటివరకు నువ్విలా, జీనియస్, రామ్ లీలా,7 వంటి చిత్రాలలో నటించారు. తాజాగా హరీష్ దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదల కాబోతోంది. అదేవిధంగా హవీష్ నిర్మాణంలో రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడీ సినిమా మరో ఇరవై రోజుల పాటు షూటింగ్ ఉందని ఈ సందర్భంగా హవీష్ తెలియజేశారు.

Also read:పన్నీర్ పాయసం ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి ట్రై చేస్తే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -