Sunday, April 28, 2024
- Advertisement -

BREAKING NEWS: నటుడు, క్రిటిక్ కత్తి మహేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం!

- Advertisement -

ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగడం.. పదుల సంఖ్యల్లో ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌, నటుడు కత్తి మహేశ్‌కు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కత్తి మహేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో కారులో ఉన్న మ‌హేశ్‌కు గాయాలు కావ‌డంతో ఆయ‌న వెంట‌నే నెల్లూరు మెడికేర్ ఆసుప‌త్రిలో చేరారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది.

ఈ ఘటనలో కత్తి మహేశ్‌ కారు నుజ్జు, నుజ్జు అయింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరియమ్మ లాకప్‌డెత్‌పై సీఎం కేసీఆర్ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు

ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పిన స్టార్ హీరోయిన్ కూతురు?

ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ షురూ…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -