Friday, May 3, 2024
- Advertisement -

మససుకు నచ్చిన అమ్మాయిని మానువాడబోతున్న యంగ్ హీరో

- Advertisement -

యంగ్‌ హీరో నాగ అన్వేష్‌ .. అదేనండీ..ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో సందడి చేసిన ఆ బుడతడు గుర్తున్నాడా ? అతడు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్ లో నాగ అన్వేష్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వేడకకు ఇరు కుటుంబాలతో పాటు స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. గత కొన్నాళ్లుగా నాగ అన్వేష్‌, కావ్య ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకురాగా ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపాయి.

కావ్య తండ్రి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్ కాగా, నాగ అన్వేష్‌ తండ్రి ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి. ప్రస్తుతం కావ్య, అన్వేష్ ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కేతికా శర్మ ఆశలన్నీ ఆ సినిమాపైనే..

తెలుగమ్మాయికి బాలీవుడ్ ఆఫర్

నటీ నటులకు ఆనంద్ దేవరకొండ ఆహ్వానం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -