ఇంట్లో ఫ్రెండ్ తో కలిసి రెచ్చిపోయిన నటి ప్రగతి.. వీడియో వైరల్!

- Advertisement -

నటి ప్రగతి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.ఎన్నో సినిమాలలో ఎంతో అద్భుతంగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రగతి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ దుమ్ము దులుపుతున్నారు. తాజాగా ప్రగతి తన ఇంట్లో ఫ్రెండ్ తో కలిసి హాట్ హాట్ స్టెప్పులకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇప్పటికే ఎంతో ఎనర్జిటిక్ స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను షేర్ చేసిన ప్రతి తాజాగా మరోసారి తన స్నేహితురాలితో కలిసి చేసిన డాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంది.ఇరగదీసే స్టెప్పులేస్తూ దానికి గ్లామర్ డోస్‌ యాడ్ చేసి తనదైన ఎనర్జీతో ఇద్దరు డాన్స్ ఇరగదీశారు. డ్రీముమ్ వేకుపమ్ అనే తమిళ పాటకు ఈ ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తూ రచ్చ చేశారు.

- Advertisement -

Also read:కొరటాలను టార్గెట్ చేసిన ఆ బడా నిర్మాత.. ఆచార్యకు కష్టాలు తప్పవా?

44 ఏళ్ల వయసులో కూడా ప్రగతి చేసే ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రగతి ఇరగదీసిన మాస్,ఎనర్జిటిక్ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి.

Also read:అలాంటివాటి జోలికి ఇక పోనంటున్న యాంకర్ రష్మీ.. కారణం?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -