Saturday, April 20, 2024
- Advertisement -

అలాంటివాటి జోలికి ఇక పోనంటున్న యాంకర్ రష్మీ.. కారణం?

- Advertisement -

రష్మీ గౌతమ్ బుల్లితెరపై ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌, ఢీ షోలతో రచ్చ చేస్తూనే అడపాదడపా సినిమాలు చేస్తూ తన అందాలను ఆరబోస్తూ తెలుగు ఇండస్ట్రీలో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. రష్మీ ఇటు బుల్లితెరను, అటు వెండితెరను తన అందచందాలతో కుర్రకారుకు మతిపోయేలా చేస్తోంది.

రష్మీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకొని యూత్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ . తాజాగా రష్మి గౌతమ్ వెండితెరకు సంబంధించి ఓ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

యాంకర్ గా రష్మి గౌతమ్ కి బుల్లితెరపై వచ్చిన క్రేజ్ వెండితెరపై రాకపోయినా అదృష్టం పరీక్షించుకుంటూ విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది. అయితే సినిమాలు అనుకున్నంత విజయం సాధించలేక పోవడంతో ఈ హాట్ బ్యూటీ సినిమారంగానికి స్వస్తి చెప్పి తనకు గుర్తింపు నిచ్చిన బుల్లితెరపై వచ్చే వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుని బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైందట. ఈ అమ్మడు తీసుకున్న నిర్ణయంలోఎంతవరకు నిజం ఉందనే విషయం గురించి రష్మి రియాక్ట్ అయితే తప్ప తెలియదు.

వైరల్ :లగ్జరీ కారు కొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. 

యాంకర్ సుమపై ఫైర్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -