Monday, April 29, 2024
- Advertisement -

మరోసారి అందాలను ఆరబోసిన సురేఖవాణి..వీడియో వైరల్!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి తన అందం, అభినయంతో
మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి సురేఖా వాణి.ఇండస్ట్రీ లో అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఎంతో చలాకీగా,ఉత్సాహంగా హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది.సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. అలాగే సురేఖవాణి గారాల కూతురు సుప్రిత కు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.

Also read:బాలయ్య పుట్టిన రోజుకు పెద్ద గిఫ్ట్.. ఏంటంటే?

సురేఖా వాణి,ఆమె కూతురు సుప్రిత కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇటీవలే చిలకపచ్చ చీరలో సురేఖ వాణి, ఎరుపు రంగు చీరలు సుప్రీత తీన్మార్ స్టెప్పులతో సోషల్ మీడియాని ఉర్రూతలూగించారు. తాజాగా సురేఖవాణి మరో వీడియోలో పలుచని చీరలో తన నడుము అందాలను చూపిస్తూ స్టైల్ గా వాక్ చేస్తున్న వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

Also read:పవన్ కళ్యాణ్ బర్త్ డేకి బిగ్ బిగ్ సర్ప్రైజ్.. ఏంటో తెలుసా?

ఈ వీడియోను చూసిన సురేఖ వాణి సోషల్ మీడియా ఫాలోవర్స్ 40 సంవత్సరాలు దాటిన సురేఖ వాణి తన కూతురికి అక్క మాదిరిగానే ఉంది. ఆంటీ ఏజ్ అస్సలు కనిపించడం లేదంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. సురేఖ వాణి భర్త సురేష్ తేజ కొద్దికాలం క్రితం మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సురేఖవాణి సుప్రీత ఇద్దరు కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం సుప్రీత ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -