Friday, April 26, 2024
- Advertisement -

పెళ్లిపై త్రిష షాకింగ్ కామెంట్…!

- Advertisement -

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన త్రిష.. కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాధించుకుంది. ఇప్పటికి వరస ఆఫర్స్ తో దూసుకెళ్తోంది. గతంలో త్రిష వరుణ్‌ మణియన్‌‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకొని తీరా పెళ్లి సమయం వచ్చేసరికి నో చెప్పేసింది. ఆ తర్వాత కొంత కాలం పెళ్లి గురించి మాట్లాడలేదు. 37 ఏళ్ల వయసు వచ్చిన గ్లామర్‍ని కాపాడుకుంటు వస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ కోలీవుడ్ వివాదాస్పద హీరో శింబుతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రిష,శింబుల పెళ్లికి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుకూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో త్రిష పెళ్లి అంశంపై స్పందిస్తూ అసలు పెళ్లే చేసుకోనని షాక్ ఇచ్చారు.

ఇంత వరకు తన మనసుకు నచ్చే వ్యక్తి దొకలేదని.. తనకు నచ్చిన వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే.. జీవితాంతం ఒంటరిగా ఉండడానికైనా సిద్ధమే అంటూ షాకిచ్చింది. ఒంటరిగా బ్రతికే దైర్యం, తెగువ తనకున్నాయని చెప్పుకొచ్చింది త్రిష.

తరుణ్ తో లవ్ ఎఫైర్ బయట పెట్టిన ప్రియమణి..!

నిజంగా కన్నీరు పెట్టిస్తున్న పూరి జగన్నాథ్ ట్వీట్!

ఎన్టీఆర్ తోనే త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా..!

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -