Wednesday, May 14, 2025
- Advertisement -

రణ్‌బీర్‌, ఐశ్వ‌ర్యారాయ్ వీడియో హల్ చల్!

- Advertisement -
ae dil hai mushkil

బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ డైరెక్షన్ లో తెరకెక్కించిన ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమా కాసుల వర్షం కురిపించింది. అక్టోబర్ 28న రిలీజ్ అయిన ఈస్ ఇనిమా మంచి స్పందనతో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో ఐశ్వ‌ర్యారాయ్ – ర‌ణ‌బీర్ క‌పూర్ కెమిస్ట్రీ కి అదిరిపోయే రెంజ్ లో సూప‌ర్బ్ అన్న టాక్ కూడా వ‌చ్చింది. ఈ చిత్రంలో అప్పుడు కొన్ని సన్నివేశాలు, ఓ పాటను లెన్త్ ఎక్కువైంద‌న్న కార‌ణంతో చిత్ర యూనిట్ అప్ప‌ట్లో డిలీట్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ చిత్రం మొత్తం రూ. 169.26 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో నెట్‌లో ఇప్పుడు జోరుగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. 3.4 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో రణ్‌బీర్‌ కపూర్‌, అనుష్క శర్మ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఐశ్వ‌ర్యారాయ్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో యూట్యూబ్‌‌లో అప్‌‌లోడ్ చేసిన కొన్ని గంటలకే లక్షలాది మంది చూశారు. వీడియో విడుదల చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు 10 ల‌క్ష‌ల‌క పైగా వ్యూస్ వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్‌ లో హల్ చల్ చేస్తోంది.

{youtube}V0aip5bwyc8{/youtube}

Related

  1. ఐశ్వర్యారాయ్ ఆత్మహత్య నిజమేనా?
  2. నేను ఐశ్వర్యలాగా దిగజారలేను
  3. నితిన్ మంచి ప్రేంఢ్… ఐ లవ్ ప్రభాస్- గుత్తా జ్వాల
  4. ‘రచ్చబండ’ లో ఐటెం సాంగ్ కి స్టెప్స్ వేసిన రోజా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -