Tuesday, April 30, 2024
- Advertisement -

ఐశ్వర్యా రాయ్ ఇలాంటి పని చేస్తోంది ఏంటి?

- Advertisement -

ఐశ్వర్యా రాయ్ పెళ్లి గురించి ప్రత్యేకించి చెప్పకర్లేదు. ప్రపంచ సుందరిగా ఓ వెలుగు వెళిగింది. ఇప్పటికి అదే అందంతో కుర్రకారుకి పిచ్చేకిస్తోంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుందని అనుకున్నవారికి షాక్ ఇచ్చింది ఐశ్వర్యా. పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలతో దూసుకెళ్తోంది. పెళ్లి అయిన తర్వాత రెచ్చిపోయి మరీ నటిస్తోంది.

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అందాల భామ మరింతగా రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ శృంగార సన్నివేశాల్లో కూడా నటిస్తోంది. తాజాగా ఐశ్వర్యా రాయ్ స్టిల్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కేవలం షర్ట్ మాత్రమే వేసుకొని కింద ప్యాంట్ కానీ మరో వస్త్రం ఏది వేసుకోకుండా సోఫాలో అది కూడా రణబీర్ కపూర్ వల్లో పడుకొని నడుము కింది భాగం లో న్యూడ్ గా ఉన్న సమయంలో కాళ్ళు ఎత్తి మరీ సోఫా పై వేసి ఫోటోకు ఫోజిచ్చి సంచలనం సృష్టిస్తోంది.

ఇప్పటికే ఈ భామ నటించిన ”యే దిల్ హై ముష్కిల్ ” చిత్రంలో శృంగార సన్నివేశాలు ఎక్కువయ్యాయని సిగ్గుపడ్డ సెన్సార్ సభ్యులు కొన్ని సీన్స్ కట్ చేసారట. ఈ వయసులో ఇంతగా రెచ్చిపోతున్న ఐశ్వర్య ను చూసి అందరూ షాక్ మీద షాక్ అవుతున్నారు నెటిజన్లు. ఐశ్వర్య ఇంతగా బరితెగించింది ఏంటి ? అంటూ ముక్కున వేలేసు కుంటున్నారు జనాలు.

{youtube}Z_PODraXg4E{/youtube}

Related

  1. “పెళ్ళయిన అమ్మాయి పడింది .. కానీ పని అవ్వలేదు”
  2. మనోళ్ళు చేసిన పనికి పాకిస్తాన్ లో తిండి లేకుండా పోయింది
  3. నైట్ టైం లేటుగా భోంచేస్తున్నారా? అయితే మీ పని అంతే!
  4. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చనిపోయే ముందు ఫేస్ బుక్ లో గొప్ప పని చేసాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -