Tuesday, April 30, 2024
- Advertisement -

పెళ్లి తర్వాత కూడా రెచ్చిపోయిన ఐశ్వర్య!

- Advertisement -

పెళ్లి అయిన తర్వాత కూడా ఏ హీరోయిన్స్ కి తీసిపోని విధంగా నటిస్తోంది అందాల భామ ఐశ్వర్యరాయ్ బచ్చన్. పెళ్లి తర్వాత నటన విషయంలో కొద్దిగా జాగ్రత్తగానే ఉన్న ఐశ్వర్యరాయ్ దిల్ హై ముష్కిల్ తో రొమాంటిక్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రణబీర్ హీరోగా నటిస్తున్నాడు. అయితే బులెయా సాంగ్ లో ఐష్, రణబీర్ తో రెచ్చిపోయిన సీన్స్ తో ఆడియెన్స్ షాక్ అయ్యారు.

ఈ పాటలో యంగ్ బ్యూటీ అనుష్క శర్మ కంటే ఐశ్వర్యనే హాట్ గా కనిపించింది. డైరెక్టర్ కరణ్ జోహర్ ఐష్-రణబీర్ రొమాన్స్ వల్లే ఆడియెన్స్ థియేటర్స్ కి వస్తారని అనుకున్నట్లుంది. అందుకే సాంగ్ లో సీన్స్ హాట్ గా ఉన్నాయి. పెళ్లీ అయిన కానీ సినిమాకు కావాల్సిందే ఇచ్చేస్తుంది ఐశ్వర్యరాయ్. ఇద్దరూ కలిసి తెగ రొమాంటిక్ గా నటించినట్లుగా కనిపిస్తోంది. మరి అమితాబ్ ఇలాంటి వాటికి అభ్యంతరం చెప్పడా అంటే చెప్పడన్నట్లుగానే ఉంది.

ఎందుకంటే సినిమాను సినిమా మాదిరిగానే చూడాలని అంటుండొచ్చు. కానీ కాజోల్, కరిష్మా, మాదురి లాంటి వాళ్లు ఎవ్వరూ ఇలా రెచ్చిపోలేదు. కానీ ఐష్ మాత్రం యంగ్ హీరోయిన్స్ సైత్ చేయలేనంత హాట్ గా నటించింది. ఇక సినిమాలో సీన్స్ ఇంకెంత ఘాటుగా ఉన్నాయోనని ఆడియెన్స్ అప్పుడే చర్చించుకుంటున్నారు.

{youtube}v=hXh35CtnSyU{/youtube}

Related

  1. గర్ల్ ఫ్రెండ్ అంటే ఈ హీరోయిన్‌లా ఉండాలి!
  2. ఆ హీరోయిన్ ని బాధపెడుతున్న పవన్!
  3. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అమ్మాయిల కోసం కెమెరాలు…
  4. పెళ్లి చూపులు హీరోయిన్ తెగ పెంచేసింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -