Friday, May 17, 2024
- Advertisement -

అనుష్క ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలుసా?

- Advertisement -

అనుష్క షెట్టి.. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఇమె కూడా ఒకరు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వరస సినిమాలతో దూసుకెళ్తుంది ఈ అందాల భామ. అయితే అదే క్రమంలో ఈ భామకు వయసు సైతం ముదిరిపోవడంతో త్వరలోనే పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయింది. ఇదిలా ఉంటే గతంలో ఒక టీవీ షోలో పాల్గొన్న స్వీటి తనకు బెంగళూరులో బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని, త్వరలోనే తనతో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్దం అని చెప్పింది.

ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూ.. బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమచారం ప్రకారం.. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరితో స్వీటి ప్రేమలో నిగిపోయిందట….సదరు నిర్మాతతో అనుష్క చట్టాపట్టాల్ వేసుకుని తెగ తిరిగేస్తోందట. ఇంతవరకూ బాగానే ఉంది కానీ….వీరి ప్రేమలో ట్విస్ట్ ఏంటంటే.. స్వీటీ ప్రేమిస్తున్న నిర్మాతకు గతంలోనే ఆల్‌రెడీ పెళ్లైందట. ఇక అదే క్రమంలో…. తన సినిమాలో హీరోయిన్ గా నటిస్తునే.. లవర్ తో కూడా చట్టాపట్టాల్ వేసుకుని తెగ తిరిగేస్తోందట.

అతడితో కలిసి ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోందట. ఇక ఈ విషయం తెలుసుకున్న రెండు కుటుంభాలు…వీరి పెళ్ళికి ఒకే చెప్పడంతో త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఏది ఏమైనా…చేతి నిండా…సినిమాలతో బిజీగా గడిపేస్తున్న ఈ బ్యూటీ…ఎంత త్వరగా శ్రీమతిగా మారుతుందో చూడాలి.

Related

  1. అనుష్క అదరహో .. కొత్త లుక్
  2. అనుష్కను బాధపెడుతున్న తమన్నా
  3. అనుష్క పై రాజమౌళికి కోపం వచ్చింది!
  4. అనుష్క కి రాజమౌళి వార్నింగ్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -