Sunday, May 19, 2024
- Advertisement -

అఖిల్ సినిమాకి ప్రమోషన్స్ మొదలపెట్టాలని ప్లాన్ చేస్తున్న చిత్రబృందం….!

- Advertisement -

అక్కినేని వారసుడు అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ “.ఇప్పటికే విడుదల చేసిన టీజర్,ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ వంటివి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. ఈ చిత్రంతో కచ్చితంగా అఖిల్ కు మంచి బ్రేక్ వస్తుందని అక్కినేని అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఇప్పటికే కొన్ని రషెస్ చూసిన నాగ్ సైతం.. ఈ సినిమా పై కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అందుకే నిర్మాతలను తొందరపెట్టడం లేదు అని టాక్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాన్ని జూన్ 19న విడుదల చెయ్యబోతున్నట్టు నిర్మాత బన్నీ వాస్ తెలిపారు.ఇక ప్రమోషన్ లు మొదలు పెట్టాలని చిత్ర బృందం భావిస్తోందట…

వరుస ప్లాపులతో సతమతమవుతున్న అఖిల్ కి ఈ సినిమాతో ఎలా మంచి హిట్ దక్కుతుందని నమ్మకంగా ఉన్నారట. ఇక సినిమా ఔట్ పుట్ కూడా బాగా రావడంతో చిత్రబృందం వారు ఈ సినిమా హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ తో ఉన్నారట.

అవకాశాలు లేకున్నా అందంతో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీస్ వీరే…!!!

బాలయ్యకు అవమానం.. గోబ్యాక్ అంటూ నినాదాలు!

క్యూట్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -