Sunday, May 19, 2024
- Advertisement -

నితిన్ కి ఆఫర్ ఇచ్చిన అఖిల్!

- Advertisement -

అక్కినేని అఖిల్ నటించిన మొదటి సినిమా ’అఖిల్’. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని నితిన్ నిర్మించాడు. రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్రం ఘోరంగా ప్లాప్ అయ్యింది. దాంతో నితిన్ కి ఈ చిత్రం ద్వారా బాగా నష్టం వచ్చింది. పెట్టిన డబ్బులు కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. అయితే అఖిల్ తన రెండో సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఇటివలే అఖిల్ తన రెండో సినిమాని ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో ఫామ్ లోకి వచ్చిన హను రాఘవపూడితో చేయాలని అనుకున్నాడు.

అయితే ఈ సినిమాని అఖిల్ తమ బైనర్లోనే చేయాలి అని ఆ దర్శకుడుని ఇబ్బంది పెట్టడట. అయితే హను మాత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ చిత్రం నిర్మించిన 14 రీల్స్ సంస్థలోనే తన నెక్ట్స్ సినిమా చేద్దాం అని ఫిక్స్ అయ్యాడట. దీనికి అఖిల్ ఓప్పుకోకపోవడంతో ఈ చిత్రం నుంచి హను తప్పుకున్నాడు. తాను రాసుకున్న కథకి మరో హీరో కోసం వెతుకుతున్న సమయంలో.. నితిన్ అయితే పర్‍ఫేక్ట్ అని నితిన్ కి కథ వినిపించాడు. కథ నచ్చిన నితిన్ వెంటనే మనం ఈ సినిమా చేద్దాం అని చెప్పేశాడట.

సో అలా అఖిల్ కి వచ్చిన ఆఫర్ చివరికి నితిన్ వద్దకు వచ్చింది. అయితే నితిన్ నిర్మించిన”అఖిల్” మూవీ వల్ల ఘోరంగా నష్టపోయాడు. ‘అఖిల్’ సినిమా విషయంలో అఖిల్ వల్ల లాస్ అయిన నితిన్.. అఖిల్ వల్లే గెయిన్ అయ్యాడు ఒకరకంగా. ఈ సినిమా హిట్టయితే ఆ నష్టాన్ని భర్తీ చేసుకున్నట్లే. కొందరూ మాత్రం హీరోకి కావాల్సింది మంచి సినిమా అంతేకానీ ఏ బైనర్లోనే సినిమా చేస్తే ఏంటి అని అంటున్నారు. ఇది కూడా నిజమే కదా.

Related

  1. నితిన్‌, హను రాఘవపూడి కాంబినేషన్‌లో 14 రీల్స్‌ కొత్త చిత్రం
  2. అఖిల్‌ కి ఊహించని షాక్ ఇచ్చిన నితిన్‌!
  3. హీరో నితిన్ కి పొగరు పెరిగింది !
  4. అఖిల్… నిశ్చితార్థం ఎప్పుడంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -