- Advertisement -

అఖిల్… నిశ్చితార్థం ఎప్పుడంటే?

- Advertisement -

అక్కినేని అఖిల్ చేసిన మొదటి సినిమా ప్లాప్ కావడంతో తన రెండో సినిమాపై చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు. అయితే ఇటివలే అఖిల్ ప్రేమలో పడ్డట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ వార్తలపై స్పంధించిన అఖిల్.. తాను ప్రేమలో ఉన్నట్లు.. త్వరలో పెళ్లీ చేసుకోబోతున్నట్లు తెలిపాడు. అయితే అఖిల్ ప్రేమించిన అమ్మాయి పేరు శ్రేయ భుపాల్. వీరి నిశ్చితార్థం డిసెంబర్ 9న జరగనున్నట్లు తెలుస్తోంది. నాగర్జున పెద్ద కొడుకు నాగ చైతన్య ప్రేమ విషయంలో క్లారిటీ రాలేదు కానీ అఖిల్ విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది. అయితే నాగచైతన్య, సమంత ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. మరి వీరిద్దరి నిశ్చితార్థం ఎప్పుడు ఉంటుందో చూడాలి.

Related

  1. అఖిల్‌ కి ఏం చేయాలో అర్ధం కాక ఈ పని చేస్తున్నాడు!
  2. డైరెక్టర్ చేతిలో అఖిల్ కి ఘోర అవ‌మానం!
  3. అఖిల్‌ కి ఊహించని షాక్ ఇచ్చిన నితిన్‌!
  4. ఎవరీ అఖిల్ లవర్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -