Saturday, May 18, 2024
- Advertisement -

అల్లరి నరేష్ భార్యకు ఇష్టమైన హీరో ఎవరంటే..?

- Advertisement -
Allari Naresh Wife Favorite Hero Ajith

ఏ హీరో భార్యకైన.. తమకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే.. వెంటనే.. తన భర్తే.. తనకు ఇష్టమైన హీరో అని చెప్పేస్తారు. అయితే ఈ విషయంలో అల్లరి నరేష్ భార్య విరూప మాత్రం తనకు హీరో తన భర్త నరేష్ కాదంటోంది. ఆమెకు నచ్చిన హీరో అసలు టాలీవుడ్లోనే లేడు.

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ అంటే విరూపకు చాలా ఇష్టమట. విరూప స్వస్థలం చెన్నై అన్న విషయం తెలిసిందే. చెన్నైకి చెందిన తెలుగు కుటుంబానికి చెందిన విరూప.. అక్కడే పుట్టి పెరిగింది. తమిళ సినిమాలు చూస్తూ పెరిగిన ఆమెకు అజిత్ అంటే పిచ్చి అభిమానమట. నరేష్ ను పెళ్లాడినప్పటికీ విరూప తన అభిరుచి ఏమీ మార్చుకోలేదు.

{loadmodule mod_custom,GA2} 

ఇప్పటికీ ఆమె అభిమాన హీరో అజితేనట. ఐతే అల్లరి నరేష్ కామెడీ సినిమాలంటే విరూపకు ముందు నుంచి ఇష్టమట. విరూపను నరేష్ రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరికీ ఓ పాప కూడా పుట్టింది. ఆ పాప పేరు అయాన ఇవిక ఈదర. ఈ ఆదివారమే నరేష్ 35వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఐదేళ్లుగా హిట్ కొట్టాలేకపోతున్న నరేష్.. ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’తో గత ఏడాది మరో ఫ్లాప్ తన ఖాతలో వేసుకున్నాడు. ప్రస్తుతం నరేష్ ఆశలన్నీ.. మేడ మీద అబ్బాయి మీదే పెట్టుకున్నాడు. ఇది మలయాళంలో హిట్టయిన ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’కి రీమేక్.  మలయాళ వెర్షన్ కు దర్శకత్వం వహించిన ప్రజీషే తెలుగు వెర్షన్ కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. 

{youtube}4_GJolvumDQ{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. తనపై జాలి అవసరం లేదంటున్న అల్లరి నరేష్
  2. టివి షోలో ఓ రెంజ్ లో రొమాన్స్ చేసిన నరేష్-హేమ
  3. హీరోయిన్ తో ఎఫైర్ గురించి సీక్రెట్ బయటపెట్టిన అల్లరి నరేష్!
  4. జబర్దస్త్ నరేష్ వయసు ఎంతంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -