Monday, May 6, 2024
- Advertisement -

తెలివంటే అల్లు అర్జున్ దే!

- Advertisement -

ఇటివలే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పబ్ బిజినెస్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. పార్టీ ఇవ్వడం పనిలో పనిగా తన పబ్ కి ప్రమోషన్ రెంటికి రెండు చేసి మరోసారి అల్లు వారి తెలివి తేటలను చూపించాడు అల్లు అర్జున్. ఇటివలే సరైనోడు సినిమాతో భారీ హిట్ కొట్టాడు అల్లు అర్జున్.

అయితే ఈ చిత్ర భారీ హిట్ కొట్టడంతో సరైనోడు టీం ను ఆహ్వానించి పార్టీ ఇచ్చాడు. సరైనోడు పార్టీ ఇస్తున్నాడు కాబట్టి ఆ చిత్ర యూనిట్ అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీలో పాల్గొన్నారు. దాంతో అల్లు అర్జున్ రెండు పనులు నెరవేరాయి. ఒకటి పబ్ రెండోది సరైనోడు పార్టీ. దీంతో అల్లు అర్జున్ బాగా తెలివిగల్ల వాడే అంటున్నారు. ఇక ప్రస్తుతం బన్నీ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు.

Related

  1. అల్లూ అర్జున్ కి చుక్కలు చూపించిన సాయి ధరం తేజ
  2. అల్లు అర్జున్ పరువు తీసేసిన హీరోయిన్
  3. అల్లు అర్జున్‌ సైలెంట్‌ అయ్యాడా?
  4. అల్లు అర్జున్ రెంజ్ పెరిగిందోచ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -