ఆర్ఆర్ఆర్ తరహాలో ప్లాన్ చేస్తున్న బన్నీ

ఆర్ఆర్ఆర్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ యాక్షన్ కు ఆడియన్స్ మైమరిచిపోయారు. ఇక ఆ సినిమాలో నాటు నాటు సాంగ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సాంగ్ కు అల్లు అర్జున్ సైతం ఫిదా అయ్యాడట. దాంతో రాబోయే తన సినిమా పుష్ప 2 లో ఆ తరహా డ్యాన్స్ నంబర్ ఉండాలని భావిస్తున్నాడట.

పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కథకు అనుగుణంగా ఆ సినిమాలో డ్యాన్స్ కు అంతగా స్కోప్ లేకుండా పోయింది. అయినా సామీ సామీ సాంగ్ తో బన్సీ తన స్టైల్ డ్యాన్స్ తో మైమరపించాడు.

అయినా ఇంకా ఏదో తక్కువైందని భావిస్తున్న అల్లు అర్జున్ పుష్ప 2 మీద ఫుల్ కాంసట్రేట్ చేశాడు. ఈ సినిమాతో తనలో డాన్సింగ్ సత్తా ఏంటో చూపించాలనుకుంటున్నాడు. త్వరలో ‘పుష్ప–2’ షూటింగ్ ప్రారంభం కానుంది.

చైతూ, సామ్ కలిపేందుకు నందినిరెడ్డి ప్రయత్నాలు..?

మహేశ్‌ బాబుతో రాజమౌళి సినిమా… రిలీజ్ ఎప్పుడంటే ?

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

Related Articles

Most Populer

Recent Posts