Monday, May 5, 2025
- Advertisement -

పాపం అమలపాల్ ని ధనుష్ కూడా కాపాడలేక పోయాడు

- Advertisement -

ప్రేమించి పెళ్లి చేస్కుంటే ఇన్ని కష్టాలు వస్తాయి అని అమలాపాల్ కలలో కూడా అనుకోలేదు. చెన్నే లోని ఫామిలీ కోర్టులో ఆమె ప్రస్తుతం డైవర్స్ కోసం అప్లై చెయ్యగా ఇంకా ఆ వ్యవహారం తెమలక ముందరే ఆమె కి కష్టాలు మొదలు అయ్యాయి. మొన్నామధ్య ఆమె మాజీ మామగారు ఆమె కెరీర్ కి గండిపెట్టాలి అని చూస్తున్నాడు అని చెప్పాం కదా ఇప్పుడు అది నిజం అయ్యేలానే కనిపిస్తోంది.

అనవసరంగా తమిళ ఇండస్ర్టీతో గొడవలు పడటం ఇష్టంలేని హీరో ధనుష్.. చూస్తుంటే హీరోయిన్ అమలా పాల్ కు బాగానే జలక్ ఇచ్చాడని అంటున్నారు. నిజానికి తన భర్త – దర్శకుడు ఏ.ఎల్.విజయ్ తో అమలా పాల్ కు గొడవలు వచ్చిందే.. ఆమె కొన్ని పెద్ద హీరోల సినిమాలు సంతకం. అందులో ఒకటి సూర్యతో చేసిన సినిమా అయితే.. రెండోది ధనుష్ తో చేయాల్సిన ”వడా చెన్నయ్” మూవీ.

అయితే ఆ మధ్యన అమల మామగారు.. ప్రొడ్యూసర్ అళగప్పన్.. అమలను దూరంగా పెట్టాలని తనకున్న పవర్ అంతా వాడి మరీ తమిళ ఇండస్ర్టీకి కన్వే చేశారనే రూమర్లు వచ్చాయి. అవి నిజమో ఏమో తెలియదు కాని.. ఇప్పుడు మాత్రం వడా చెన్నయ్ సినిమా నుండి అమలను తీసేశారని.. కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలుస్తోంది. అసలు ఏ సినిమా కోసమైతే ఫ్యామిలీలో గొడవలై చివరకు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందో.. చివరకు ఆ సినిమా చేయకపోవడం అంటే.. మానసికంగా అది అమలకు పెద్ద దెబ్బే.

Related

  1. టాప్ హీరోయిన్ లైన్ లోకి లాగుతున్న దర్శకుడు!
  2. హీరోయిన్ కి పెళ్లి పీటల మీదనే ముద్దు పెట్టిన హీరో
  3. వ్య‌భిచారం చేస్తూ మళ్లీ పట్టుబడ్డ హీరోయిన్ సుక‌న్య‌!
  4. హీరోయిన్ ఛాన్స్ కావాలి అంటే ఇంటికి ర‌మ్మ‌న్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -