Wednesday, May 15, 2024
- Advertisement -

టాప్ హీరోయిన్ లైన్ లోకి లాగుతున్న దర్శకుడు!

- Advertisement -

ఈ డైరెక్టర్ కష్టపడి తీసిన తన మొదటి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. భారీ బడ్జెట్ తో తీసిన పెద్దగా లాభం లేకపోయింది. మొదటి సినిమా ప్లాప్ కావడంతో రెండో సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలి అని రెండో సినిమా తీసాడు. అది కూడా  బాక్స్ ఆఫిస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యింది. తాజా ఇప్పుడు ఈ డైరెక్టర్ మూడో సినిమా తీయబోతున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాలో నటించే హీరో కోసం అన్వేషిస్తున్నాడు. తన రెండు చిత్రాల మాదిరి కాకుండా ఈ చిత్రంతో మంచి విజయం సాధించాలి అని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఒక యంగ్ కథనాయిక, యంగ్ హీరో చేసిన చిత్రం సెప్టెంబర్ లో విడుదల అవుతోంది. మలయాళం చిత్రంతో తన కెరీర్ ను మొదలు పెట్టింది. చాలా తక్కువ టైంలోనే పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది. అయితే ఈ దర్శకుడు ఆ హీరోయిన్ తో తన సినిమాని తీయాలి అని చాలా ట్రై చేస్తున్నాడట. మనోడు ముందే ప్లాప్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

సో స్టోరీ మీద పెట్టాల్సిన కన్సెట్రేషన్ ను ఆ హీరోయిన్ ను గోకడంలో పెడుతున్నాడట. ఆ యంగ్ హీరోయిన్ మాత్రం ఈ ప్లాప్ దర్శకుడు ను పెద్దగా పట్టించుకోవడం లేదట. ఈ దర్శకుడు ఫోన్ చేసిన ఆ హీరోయిన్ తన మేనేజర్ కి ఇచ్చి లేదని చేప్పిస్తోందట. ఈ దర్శకుడి తండ్రి ఒక నిర్మాత. అమ్మాయిల మీద ఉన్న దృష్టి పక్కన పెట్టి స్టోరీ మీద దృష్టి పెట్టమని ఎంత చెప్పిన మనోడు మాత్రం అసలు వినడం లేదట. మరి ఆ హీరోయిన్ ఈ దర్శకుడికి అంతగా ఎందుకు నచ్చిందో మరి.

Related

  1. హీరోయిన్ కి పెళ్లి పీటల మీదనే ముద్దు పెట్టిన హీరో
  2. వ్య‌భిచారం చేస్తూ మళ్లీ పట్టుబడ్డ హీరోయిన్ సుక‌న్య‌!
  3. హీరోయిన్ తాప్సీ ‘రేప్’ గోల
  4. హీరోయిన్ ఛాన్స్ కావాలి అంటే ఇంటికి ర‌మ్మ‌న్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -