- Advertisement -

హీరోయిన్ కి పెళ్లి పీటల మీదనే ముద్దు పెట్టిన హీరో

- Advertisement -

ఇవళ హైదరాబాద్ లో ఘనంగా వరుణ్ సందేశ్- వితిక షేరు ల పెళ్లి వేడుక జరిగింది. దాదాపు ఏడాది క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరూ ఇన్నాళ్ళకి పెళ్లి పీటలు ఎక్కారు. వితిక అంటే తనకు ఎంత ఇష్టమో.. పెళ్లి పీటలపై ఉన్నపుడే చెప్పకనే చెప్పేశాడు వరుణ్ సందేశ్.

తాళి కట్టడం ఇలా పూర్తి కాగానే.. తన భాగస్వామి మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్న వరుణ్ సందేశ్.. ఆప్యాయంగా నుదిటిపై ముద్దు పెట్టేశాడు. ఈ హఠాత్ పరిణామాన్ని రితిక బాగానే రిసీవ్ చేసుకున్నా.. అక్కడున్న అందరూ మాత్రం నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు. హిందు వివాహాల్లో  పెళ్లి పీటలపై తాకడం కూడా సామాన్యంగా చేయరు.

కానీ ఈ కుర్ర హీరో ఏకంగా ముద్దు పెట్టేశాడు. నుదుటన పెట్టిన ముద్దు సీన్ ని కాప్చర్ చెయ్యడం కోసం ఫోటోగ్రాఫర్ లు చాలా కష్టపడ్డారు. కొన్ని కెమెరాల్లో ఈ అందమైన దృశ్యం భలే అద్భుతంగా రికార్డ్ అయ్యింది.

Related

  1. మీ ప్రేమను మాటల్లో కాకుండా.. ఇలా ఎక్స్ ప్రెస్ చేయండి!
  2. యాంక‌ర్‌తో టాలీవుడ్ హీరో ప్రేమాయ‌ణం!
  3. ఫేస్‌బుక్‌ ప్రేమ రేప్ కేసుగా మారింది!
  4. కాలేజ్ అబ్బాయి ప్రేమలో కీర్తి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -