సినీ పరిశ్రమలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అది కేవలం.. తెలుగు పరిశ్రమలోనే కాదు.. అన్ని పరిశ్రమలో కూడా అంతే. కొత్త డైరెక్టర్.. కొత్త నిర్మాతలు రావడం.. ప్రక్క రాష్ట్రాల హీరోయిన్లు సత్తా చూపడం.. ఇలా అన్ని పరిశ్రమల్లో కొత ఒరవడి స్టార్ట్ అయింది. హీరోయిన్లు గురించి అయితే.. ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
{loadmodule mod_custom,GA1}
అయితే పాత హీరోయిన్స్ కన్న.. ఇప్పటి హీరోయిన్స్.. తెగ రెచ్చిపోతున్నారు. ట్రెండ్ కి తగ్గటుగా నటించడమే కాకుండా.. అందాలు ఆరోబుస్తున్నారు. టాలీవుడ్ ఒక్కటే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ హీరోయిన్లు సైతం అందాలు విచ్చలవిడిగా ఆరబోసేందుకు ఒక్కనిమిషయం కూడా వెనకడాటం లేదు. సినిమా పరిశ్రమలో కొత్త అమ్మాయిలు.. హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తుండటంతో… వారి ఆఫర్లు ఎక్కడ తగ్గిపోతాయో అని.. స్కిన్ షో చేసేందుకు కొందరు హీరోయిన్స్ ఎగబడుతున్నారు. ఇందుకు ఐటెం సాంగ్స్ లోను తళుక్కుమంటున్నారు. ఇక మేగజైన్స్ పై వీరు ప్రదర్శించే అందాల ప్రదర్శన గురించి అస్సలు చెప్పనక్కర్లేదు.
{loadmodule mod_custom,GA2}
ఒక్కోసారి వీరి గ్లామర్ షో కొందరికి చాలా అసభ్యకరంగా కనిపిస్తుంది. తాజాగా 2.0 హీరోయిన్ అమీ జాక్సన్ మొనాకోలో ఓ ఫోట్ షూట్ చేసింది. అందులోని ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
{youtube}cJwdPVGzbDQ{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related
