Sunday, May 5, 2024
- Advertisement -

లేటెస్ట్‌ ఆపరేంటిగ్‌ సిస్టం ఐఓస్‌ 11ను విడుదల చేయ‌నున్న యాపిల్‌

- Advertisement -
Apple to Drop 32-Bit Support Entirely iOS 11 next week

ఐఫో్న్ వినియేగించే వినియేగ‌దారుల‌కు చేదువార్త‌.వచ్చేవారం యాపిల్‌ లేటెస్ట్‌ ఆపరేంటిగ్‌ సిస్టం ఐఓస్‌ 11ను విడుదల చేయబోతోంది.దీంతో యాప్‌ స్టోర్‌లో నేటినుంచి లక్షలాది యాప్స్‌ కనిపించకుండా పోనున్నాయి.ఇందులో భాగంగా 32బిట్‌ యాప్స్‌ కనిపించకుండా యాపిల్‌ సంస్థ చర్యలు తీసుకుంటోంది.ఎందుకంటే ఇది 64 బిట్‌ ఆపరేటింగ్‌ సిస్టం.

దీనిలో 32 బిట్‌ యాప్స్‌ వాడటానికి అవకాశం లేదు.
భవిష్యత్తులో 64 బిట్‌ యాప్స్‌ను డెవలప్‌ చేయాలని పలుమార్లు డెవలపర్లను కోరింది. ఐఫోన్‌ తొలిసారిగా 64 బిట్‌ సపోర్టుతో 2013సెప్టెంబర్‌ ఐఫోన్‌ 5ఎస్‌ విడుదల చేసింది. అప్పటి నుంచే కొత్త డెవలపర్లతో పాటు పాత డెవలపర్లను 64 బిట్‌ యాప్స్‌ డెవలప్‌ చేయాలని హెచ్చరిస్తూ వస్తోంది. ప్రస్తుతానికి యాప్‌ వెబ్‌సైట్స్‌ లింక్‌ నుంచి యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకొనే సదుపాయం ఉంది. వచ్చేవారం విడుదల కానున్న ఐఓస్‌11తో ఆ అవకాశాన్ని వినియోగదారులు కోల్పోనున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

Also read

  1. కొత్త వెర్షన్‌లోకి అప్‌గ్రేడ్‌ కావాలంటూ సూచన
  2. జియో దెబ్బ‌కు దిగివ‌స్తున్న టెలికంరేట్లు
  3. బ్రాడ్ బ్రాండ్ సేవ‌ల రంగంలోకి రిల‌య‌న్స్ జియో
  4. ఒక క్లిక్ తో ప్రపంచంలో ఉన్న అన్ని రేడియో స్టేషన్ ల కార్యక్రమాలు వినవచ్చు

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -