Saturday, April 20, 2024
- Advertisement -

’ఖిలాడీ’ లో అనసూయ..!

- Advertisement -

ప్రస్తుతం ఉన్న బుల్లితెర యాంకర్స్ లో అనసూయ టాప్ లో కొనసాగుతోంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికి తన హాట్ అందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. ఈమెకు విపరితమైన ఫ్యాన్స్ ఉన్నారు. పిల్లల ఉన్న తర్వాత అందంను కాపాడుకోవడం అంత ఈజీ కాదు. పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటేన్ చేస్తూ హీరోయిన్లకు తాను కూడా ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తుంది.

బుల్లితెర పైనే కాదు వెండితెరపై కూడా తన సత్తాను సాటుకుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయి. కృష్ణవంశీ దర్శకతంలో వస్తున్న రంగమార్తాండ సినిమాలో కీలకపాత్ర దక్కించుకుంది. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న ‘ఖిలాడీ’ సినిమాలో ఓ పాత్రలో అనసూయ నటిస్తున్నట్టు సమాచారం.

రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరో గా వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించగా.. ఓ స్పెషల్ రోల్ కోసం అనసూయని తీసుకున్నట్లు సమాచారం. ఇందులో అనసూయని హాట్ అందాలతో అలరించబొతున్నట్లు సమాచారం. ఇలా బుల్లితెర, వెండితెరలను ఏలేస్తుంది..!

అనసూయ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా ?

కాస్టింగ్ కౌచ్‌ గురించి అనసూయ షాకింగ్ కామెంట్స్..!

మరో సారి అదర కొట్టిన పెంచల్‌ దాస్‌..!

అబ్బో.. నాని చిరకాల కోరిక నెరవేరబోతుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -