Thursday, April 18, 2024
- Advertisement -

అనసూయ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా ?

- Advertisement -

ప్రస్తుతం ఉన్న యాంకర్స్ లో అనసూయ టాప్ లో కొనసాగుతోంది. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికి తన హాట్ అందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. ఈమెకు విపరితమైన ఫ్యాన్స్ ఉన్నారు. పిల్లల అయిన తర్వాత అందంను కాపాడుకోవడం అంత చిన్న విషయం కాదు. పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటేన్ చేస్తూ హీరోయిన్లకు తాను కూడా ఏం తక్కువ కాదని నిరూపిస్తుంది.

ఈమె ఇప్పుడు సంపాదిస్తున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఈమె ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షోతో చాలా ఇమేజ్ సంపాదించుకుంది. అలానే సినిమాల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈమె ఆస్తి కోట్లలోనే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే ఐటి రైడ్స్ కూడా జరిగాయని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. ఈమె పారితోషికంపై జబర్దస్త్‌ కమెడియన్లు కూడా అప్పుడప్పుడూ సెటైర్లు వేస్తుంటారు. కోటికి పైగా విలువ చేసే ఆడి కారు అనసూయ దగ్గర ఉంది.

దాంతో పాటే జూబ్లీహిల్స్‌లో దాదాపు 5 కోట్ల విలువ చేసే ఒక ఇల్లు కూడా ఉంది. అయితే ఎంత సంపాదించినా కూడా చాలా సింప్లిసిటీ మెయింటేన్ చేయడం అనసూయ గొప్పతనం. ప్రస్తుతం ఏడాదికి ఎంత తక్కువ అనుకున్నా కూడా 2 కోట్లకు పైగానే సంపాదిస్తుంది అనసూయ. క్రేజ్ ఉన్నపుడే కదా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చెబుతుంది అనసూయ.

బాలీవుడ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడంలో ప్రభాస్ ఉద్దేశ్యం ఏంటి..?

కీరవాణి కొడుకు లైన్ లోకి వచ్చేస్తున్నది..?

అమితాబ్ ని నమ్ముకునే నాగ్ అశ్విన్ సినిమా చేస్తున్నాడా..?

సునీల్ తో రాజ్ తరుణ్.. హీరో గా కాదా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -