Wednesday, April 24, 2024
- Advertisement -

అందరి ముందు వర్షిణికి యాంకర్ రవి లిప్ కిస్..

- Advertisement -

బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్న వారిలో యాంకర్ సుమ, అనసూయ, రష్మీ, శ్రీముఖి ,వర్షిని, విష్ణుప్రియ వంటి వారు ఎంతో పేరు సంపాదించుకున్నారు. అదే విధంగా మేల్ యాంకర్లలో రవి, ప్రదీప్, సుధీర్ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక కెమెరా ముందు మేల్- ఫీమేల్ యాంకర్ల రొమాంటిక్ సీన్లయితే తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే నేటి తరం యువతకు ఆకట్టుకోవడం కోసం విభిన్న పద్ధతులలో షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే స్టార్ మాలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ లేటెస్ట్ ప్రోమోను తాజాగా విడుదల చేసారు. ఈ ప్రమోలో వర్షిని యాంకర్ చేస్తుండగా, లాస్యతో కలిసి రవి సందడి చేస్తున్నారు. జబర్దస్త్ చమ్మక్ చంద్ర, ముక్కు అవినాష్ షోలలో కామెడీ స్కిట్లు ద్వారా నవ్వులు కురిపిస్తున్నారు.డబుల్ మీనింగ్ డైలాగులతో షో మొత్తం రచ్చ చేస్తున్నారు.

Also read:రష్మిక తల్లయ్యిందా.. అసలు నిజమేంటంటే?

తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో అవినాష్ స్కిట్ లో భాగంగా రవిని హీరో పాత్రలో చూపించాడు. అవినాష్ దర్శకుడిగా కనిపించగా హీరోయిన్ గా వర్షిని పరిచయం చేసాడు. ఈ క్రమంలోనే రవికి కథన వివరిస్తూ హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ ఉంటుందని వివరించాడు. ఈ విధంగా లిప్ లాక్ సీన్ ఉందని తెలియడంతో ఎంతో సంబరపడిన రవికి చివరికి చేదు అనుభవం ఎదురైంది. ఈ క్రమంలోనే లిప్ లాక్ కిస్ ఏవిధంగా చేయాలో చూపిస్తా అని చెప్పు అవినాష్ వెళ్లి వర్షినికి లిప్ కిస్ ఇచ్చేస్తాడు.నేను కూడా చేస్తానని రవి ముందుకు రావడంతో వెంటనే అవినాష్ సీన్ అయిపోయింది ఇక అవసరం లేదు.. టేక్ ఓకే అని చెప్పేస్తారు. దీంతో రవికి తీవ్ర నిరాశ ఎదురైంది అని చెప్పవచ్చు.

Also read:లాక్ డౌన్ లో ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్న సుమ.. ఎలా అంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -