బిగ్ బాస్ లో క్యాస్టింగ్ కౌచ్ పై శివజ్యోతి షాకింగ్ కామెంట్స్..!

- Advertisement -

ప్రముఖ వార్త ఛానల్ లో తీన్మార్ వార్తల ద్వారా బాగా పాపులర్ అయింది యాంకర్ శివజ్యోతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. అంతేకాకుండా ఈమె బిగ్ బాస్ షోలో పాల్గొని కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ పాల్గొని బిగ్ బాస్ హౌస్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ లో ఛాన్స్ రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని బయట ప్రచారం జరుగుతోందని ఈ విషయంపై మీ స్పందన ఏమిటని శివజ్యోతిని ప్రశ్నించగా.. కమిట్మెంట్ సంగతి తనకు తెలియదని.. ఇతర కంటెస్టెంట్ల విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని.. కానీ తన విషయంలో మాత్రం ఎలాంటి కమిట్మెంట్ కి సంబంధించిన విషయాలు చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది.

- Advertisement -

అలాగే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు రోజులో ఎక్కువ సేపు మేల్కొనే ఉండాలని అంతేగాక ఆహార పదార్థాల విషయంలో కూడా షో నిర్వాహకులు చాల జాగ్రత్తలు పాటిస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శివజ్యోతి టీవి ఛానెల్ లో వర్క్ చేస్తూనే యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

నా బెస్ట్‌ఫ్రెండ్‌ ట్రాన్స్‌జెండర్ : ఉపాసన

డబ్బుల విషయంలో అమ్మ రాజశేఖర్ మోసం చేశాడు : సమీర్

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

అప్పట్లో నన్ను కూడా వేధించారు : హీరోయిన్ ఆమని

Most Popular

నటి ప్రియ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

టీవీ సీరీయల్స్ తో మంచి నటీగా పేరు తెచ్చుకున్న ప్రియ పూర్తి పేరు మామిళ్ళ శైలజా ప్రియ. ఈమె శ్రీ మామిళ్ళ వెంకటేశ్వరరావు, మామిళ్ల కుసుమ కుమారి లకు 20 మే 1978...

కీర్తి సురేష్ తల్లి కూడా స్టార్ హీరోయినే..!

టాలీవుడ్ కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించి నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. అయితే వ‌రస...

టాలీవుడ్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ ఇవే..!

కొంతకాలంగా సినిమాల్లో కమెడియన్ పాత్ర ప్రాధాన్యత పోసిసింది. సినిమాలో హీరో, హీరోయిన్ మరియి విలన్ ఎంత ముఖ్యమో అలాగే హాస్యనటుడు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సినిమా బాగా పండలంటే కామెడి ఎంతో...

Related Articles

అప్పట్లో నన్ను కూడా వేధించారు : హీరోయిన్ ఆమని

ఎస్.వి కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన “శుభలగ్నం” అనే సినిమాలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుందు ఆమని. అప్పట్లో ఆమని.. వెంకటేష్, జగపతి బాబు, కింగ్ నాగార్జున,...

కాస్టింగ్ కౌచ్‌ గురించి అనసూయ షాకింగ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో ఆఫర్ ఇస్తామని అమ్మాయిలను వాడుకుంటున్నారని ఇప్పటికే చాలా మంది చెప్పుకొచ్చారు. హీరోయిన్స్ కూడా తమ కెరీర్ మొదలు ఎదురైన అనుభవాలను బయట పెడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్...

యాంకర్ ప్రదీప్ ఎందుకు పెళ్లి చేసుకోట్లేదో తెలుసా ?

తెలుగు బుల్లితెరపై మేల్ యాంకర్స్ కంటే ఫీమేల్ యాంకర్స్ హవా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నవార్లో ఫీమేల్ యాంకర్సే ఎక్కువ మంది. ఇక మేల్ యాంకర్స్ విషయంకు వస్తే ముందుగా వినిపించే...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...