సైడ్ క్యారెక్టర్స్ నేను చేయలేను : హీరో తరుణ్

- Advertisement -

ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో తరుణ్. చిన్నతనంలో కూడా కొన్ని సినిమాలో తరుణ్ నటించాడు. ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా.. ఫస్ట్ మూవీతోనే మంచి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు తరుణ్.

కానీ ఉన్నట్లు ఉండి ప్లాప్స్ ఎదురైయ్యాయి. దాంతో సినిమాలకు దూరం అయ్యాడు. ఇండస్ట్రీలో కొన్ని దారుణమైన గాసిప్స్ రావడం, అలాగే కథ ఎంచుకోవడంలో పొరపాట్ల కారణంగా ఆయన సినిమాలు వరుసగా ప్లాప్ లు రావడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. అయితే హీరోగా దూరం అయినా కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో కనిపిస్తాడు అనుకుంటే ఆ ఛాన్స్ లేదంటున్నాడు తరుణ్.

- Advertisement -

వాస్తవానికి అల వైకుంటపురములో సినిమాలో తరుణ్ కు ఛాన్స్ వచ్చిందట. సుశాంత్ పోషించిన పాత్ర తరుణ్ కి మొదట వచ్చిందట. కానీ తరుణ్ రిజెక్ట్ చేశాడట. అందుకు కారణం ఏంటంటే.. చేస్తే హీరోగా చేస్తా లేకుంటే చెయ్యను అని అంటున్నాడట. మరి హీరోగా తనకు అవకాశం ఏ దర్శకుడు ఇస్తాడో.. తరుణ్ ను హీరోగా ఎప్పుడు చూస్తామో చూడాలి.

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

’కలర్ ఫోటో’ సినిమాకోసం సునీల్ ఎంత తీసుకున్నాడంటే ?

హైపర్ ఆదికి కరోనా పాజిటివ్.. ఇంకా ఎవరికి వచ్చింది ?

బావగారు బాగున్నారా హీరోయిన్ గుర్తుందా ?

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...