Friday, March 29, 2024
- Advertisement -

అంత వంగకు అనసూయ… అనసూయ డ్రెస్ పై కామెంట్స్ చేసిన సుమ?

- Advertisement -

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న యాంకర్ సుమ, అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడివిడిగానే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ యాంకర్లు ఇద్దరూ ఒకే వేదికపై సందడి చేశారు. యాంకర్ అనసూయ తాజాగా యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించే క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇక క్యాష్ ప్రోగ్రామ్ లో సుమా వేసే పంచులు ఏవిధంగా ఉంటాయో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ సుమ, అనసూయపై తనదైన శైలిలో కౌంటర్లు వేశారు.

అనసూయ నిత్యం సోషల్ మీడియాలో తన వస్త్రధారణకు సంబంధించి ట్రోల్ అవడం సాధారణమే. నెటిజన్లు ఆమెను ఎంత ట్రోల్ చేసినప్పటికీ ఆమె మాత్రం తన వస్త్రధారణలో ఏ మాత్రం మార్పు చేయలేదు.ఈ క్రమంలోనే ఎన్నోసార్లు అనసూయ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది అంటూ సదరు నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. తాజాగా క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చిన అనసూయని ఉద్దేశించి ఆమె బాడీపైనే కౌంటర్ వేశారు. ఇంకా పొడుగ్గా తయారవుతున్నావ్ ఏంటి? అని సుమ ప్రశ్నించారు.ఏంటి ఇంకా పొడుగు అవుతున్నానా? అంటూ అనసూయ షాక్ అయ్యారు.

Also read:సరికొత్త పాత్రలో సాయి పల్లవి స్పెషల్ వీడియో..?

ఈ క్రమంలోనే అనసూయ సుమ కాళ్ళకు మొక్కడానికి వచ్చిన సందర్భంలో సుమ అనసూయకు భారీ కౌంటర్ వేశారు. సుమా కాళ్లకు మొక్కడానికి కిందకు వంగిన అనసూయను ఉద్దేశించి మరి ఎక్కువగా వంగకు అంటూ సుమ కామెంట్స్ చేశారు.ఎక్కువగా ఒంగితే డ్రెస్ తేడా కొడుతుంది అన్న ఉద్దేశంతోనే సుమ ఈ విధమైనటువంటి కౌంటర్ వేశారని నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొందరు సుమక్క నువ్వు మామూలు దానివి కాదు అనసూయకి భారీ కౌంటర్ ఇచ్చావు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం క్యాష్ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Also read:ఆచార్య హీరోయిన్ కాజల్ అంత సంపాదించిందా.. వామ్మో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -