Sunday, May 5, 2024
- Advertisement -

అరియానాను అవినాష్ ముద్దు పెట్టుకున్నాడని.. చెంప పగలగొట్టిన అఖిల్..!

- Advertisement -

బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆసక్తిని రేకెతిస్తోంది. ముఖ్యంగా అవినాష్, అరియానా మధ్య సీన్లు నవ్వు పుట్టించాయి. బీబీ హోటల్ టాస్క్‌లో యువరాణిగా అరియానా గ్లోరి, ఆమె తల్లిగా గంగవ్వ నటించారు. హోటల్‌కు అతిథిగా వచ్చిన అరియానా, గంగవ్వను హోటల్ సిబ్బంది సంతృప్తి పరిచి వారి నుంచి టిప్స్, స్టార్స్ సంపాదించుకోవాలి.

సీక్రెట్ టాస్క్ ప్రకారం హోటల్ సిబ్బంది చేసే పనులకు, అలాగే అతిథులకు ఇబ్బంది కలిగించేలా అవినాష్ ప్రవర్తించాలి అని బిగ్‌బాస్ సూచించాడు. హోటల్‌కు వచ్చిన యువరాణి అరియానాను అవినాష్ చిలిపి చేష్టలతో ఆటపట్టించారు. యువరాణితో హోటల్ మేనేజర్ ప్రవర్తించే విధానం ఇదేనా అంటూ అరియానా కంప్లైంట్ చేసింది. ఇక అవినాష్ చేష్టలతో భరించలేకపోయిన అరియానా.. తనను ముద్దు పెట్టుకోమని అంటున్నాడు అని ఫిర్యాదు చేసింది. హోటల్‌లో చాలా గొడవ చేసింది.

దాంతో సెక్యూరిటీ అఖిల్ వచ్చి గొడవను సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నించాడు. అయినా అరియానా గొడవ అలానే కొనసాగించడంతో ఆమెను సంతృప్తి పరచడానికి అవినాష్‌ను అఖిల్ చెంప కొట్టినట్టు నటించాడు. దాంతో అరియానా కాస్త శాంతించింది. ఈ విధంగా బిగ్ బాస్క్ టాస్క్ జరిగింది.

అల్లు స్టూడియోస్ బడ్జెట్ ఎంతో తెలుసా ?

నితిన్, ప్రభాస్ లకు ఉన్నంత గట్స్ ఎవరికీ లేకపాయె..?

ఉప్పెన, రెడ్ సినిమా లు ఇంతలా భయపడుతున్నాయేంటి..?

బాలుగారికి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -