Sunday, April 28, 2024
- Advertisement -

నితిన్, ప్రభాస్ లకు ఉన్నంత గట్స్ ఎవరికీ లేకపాయె..?

- Advertisement -

కరోనా పరిస్థితి ని ఎంతగా మార్చేసిందంటే హీరోలు సైతం బయటకి రాణి పరిస్థితుల్లోకి నెట్టేసింది.. కరోనా లాక్ డౌన్ మొదలయినప్పటినుంచి హీరోలు బయట కనిపించడం చాలా అరుదు..షూటింగ్ లకు కూడా వారు పెద్ద గా హాజరు కావట్లేదని చెప్పాలి.. ఎప్పటికప్పుడు షూటింగ్ పోస్ట్ ఫోన్ చేస్తుండడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట.. ఈ ఒక్క అక్టోబర్ ని మినహాయించి నవంబర్ నుంచి స్టార్ట్ చేసుకుందామని దర్శక నిర్మాతలకు మెసేజులు పంపిస్తున్నారు. దాంతో ఇప్పటికే రెడీ చేసుకున్న షెడ్యూల్స్ ని రీ షెడ్యూల్ చేస్తున్నారట.. ఇక విదేశాల్లో షూటింగ్ చేసుకునే వారి సంగతి సరే సరీ అయితే వీరందరికి ప్రభాస్, నితిన్ లు కొంత ఆదర్శంగా నిలవబోతున్నారు..

ప్రభాస్ రాధే శ్యామ్, నితిన్ రంగ్ దే యూనిట్లు ఇటలీకి పయనమవుతూ అందరికీ స్ఫూర్తి గా నిలుస్తున్నాయి. ప్రభాస్ ఇప్పటికే అక్కడకి చేరి షూటింగ్ మొదలుపెట్టగా నితిన్ అక్కడికి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలంటే చేతిలో ఉన్న మూడు నెలల సమయంలో సినిమాలు పూర్తి చేయాలి.. ఓవైపు ప్రభాస్ ఫాన్స్ సాహో వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఇంకా ప్రభాస్ సినిమా రాకపోవడం పై ఆగ్రహంగా ఉన్నారు.. దాంతో ఎట్టి పరిస్థితుల్లో రాధే శ్యామ్ సినిమా ని సంక్రాంతి కి రిలీజ్ చేయాలనీ ప్రభాస్ ఉన్నాడు..కథ డిమాండ్ మేరకు బాలన్స్ భాగాన్ని ఇక్కడే షూట్ చేసే అవకాశం లేకపోవడంతో ఇటలీ వెళ్ళడానికే డిసైడ్ అయ్యారు. ఏ చిన్న మార్పు చేసినా మొత్తం చెడిపోతుంది.

దాంతో ఏదైతే అదైంది అని ప్రభాస్ విదేశాలకి షూటింగ్ కి వెళ్ళాడు. ఇక నితిన్ కూడా వెళ్లబోతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న రంగ్ దేలో కీర్తి సురేష్ హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టీజర్ వచ్చాక అంచనాలు పెరిగిపోయాయి. ఓటిటి ఆఫర్లు ఎంత ఊరిస్తున్న ప్రస్తుతానికి కంట్రోల్ అనుకుంటూ వాటిని పక్కనపెట్టేశారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోలు తొందరగా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చి మరిన్ని సినిమా షూటింగ్ లు మొదలు చేసే విధంగా చేయాలనీ కోరుకుందాం..

దీనికి కూడా ప్రభాస్ ముందు పడాలట..దాన్ని చూసి..?

హరీష్ శంకర్ పవన్ తో మిరపకాయ 2 చేస్తున్నారా…?

రూమర్లకు నితిన్ చెక్.. అదిరిపోయే అప్ డేట్..?

మళ్ళీ రిలీజ్ డేట్ మార్చుకున్న రాధే శ్యామ్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -