Tuesday, May 14, 2024
- Advertisement -

గ్రీకు సైనికులతో బాలయ్య యుద్ధం

- Advertisement -

ఎప్పటిలాగా స్లో గా కాకుండా చాలా ఫాస్ట్ గా సాగుతోంది. బాలకృష్ణ 100 వ చిత్రం షూటింగ్. శాతకర్ణి గా బాలకృష్ణ వేష ధారణ మాత్రమే కాక బాలయ్య స్టైల్, బాడీ లాంగ్వేజ్ కూడా మార్చేసిన డైరెక్టర్ క్రిష్. 17 శతాబ్దాలకి ముందు జరిగిన కథని తీస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కి ఈ సినిమా విడుదల చెయ్యాలి అనుకున్న క్రిష్ – బాలయ్య ల కోరిక ఓకే అయ్యేలాగే ఉంది.

అప్పుడే ఈ సినిమా మూడవ షెడ్యూల్ ని జరుపుకోబోతోంది. జార్జియా లో చిత్రీకరణ జరగబోతున్న ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ ని తెరకి ఎక్కిస్తారు.రష్యాకు దగ్గరలో మౌంట్ కజ్ బెగ్ పర్వతం దగ్గర ఈ షెడ్యూల్ తీస్తారట “ఇంటర్వెల్ సందర్భంగా ఒచ్చే ఎపిసోడ్ యుద్ధాన్ని మొరాకా లో తీయగా ఈ క్లైమాక్స్ కోసం బాలయ్య 1000 మంది సైనికులతో కలిసి గ్రీకు సైనికుల మీద పోరాటం చెయ్యబోతున్నాడు.

గ్రాఫిక్ వర్క్ కి వెళ్ళాలి అంటే యుద్ధ సన్నివేశాలు అన్నీ ముందరే పూర్తి చేసుకోవాలి కాబట్టి ముందుగా ఇవి షూట్ చేస్తున్నారు. సంక్రాంతి కి పక్కగా బాలయ్య వచ్చేసేలా ఉన్నాడు.

Related

  1. బాలకృష్ణ కి భయపడిన ఎన్టీఆర్ ?
  2. తండ్రి బాటలోనే నడుస్తున్నా – బాలకృష్ణ
  3. బాలయ్య బాబు అభిమానులకు పండుగ
  4. బాలయ్య కోసం భారీ సెట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -