- Advertisement -

తారకరత్నకు ఎన్టీఆర్ నెలకు ఎంత డబ్బు ఇస్తున్నాడంటే..?

- Advertisement -
we ntr how much gave the amount for tarakratna

నందమూరి కుటుంబం నుంచి.. వచ్చిన తారకరత్న.. హీరోగా చేసిన పెద్ద వర్కవట్ కాలేకపోలేదు. నటుడిగా ఆయన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. సినిమాలో పెద్దగా సక్సెస్ కాలేక.. తన కెరీర్ క్లైమాక్స్ స్టేజ్ కి వచ్చింది. హీరోగా చేసిన తారకరత్న.. ఇప్పుడు విలన్ గా చేస్తున్నాడు.

{loadmodule mod_custom,GA1} 

అయినప్పటికి ప్రేక్షకుల మనసులో మంచి ఇమేజ్ ని సంపాదించుకోలేకపోయాడు. అయితే తారకరత్న పెద్దలకు ఎదిరించి.. తాను ఇష్టపడ్డ అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దాంతో తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు. అలానే అతని భార్య అలేఖ్య కూడా ఆమె తల్లిదండ్రులకు దూరంగా ఉంటుందట. ఈ విషయం ఇలా వుంటే.. సినిమాలో అవకాశాలు లేకపోవడంతో.. తారకరత్న ఆర్ధికంగా సమస్యలు ఎదురుకుంటున్నాడట. అందుకే ఇప్పుడు తారకరత్న కు ఆర్ధికంగా టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ సాయం చేస్తున్నారని చెప్పుతున్నారు. తారకరత్న కు వరసకు తమ్ముడు అయిన ఎన్టీఆర్.. ప్రస్తుతం తన సోదరిడితో సినిమా చేస్తూ అతనికి ఆర్ధిక ఇబ్బందులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తారకరత్న.. అర్ధిక ఇబ్బందులకు ఎప్పటికప్పుడు ఎన్టీఆర్.. లక్షలు లక్షలు ఇస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

{loadmodule mod_custom,GA2} 

ఈ విషయం బయటకు ఎలా వచ్చిందంటే.. తారకరత్ననే తన సన్నిహితులతో.. ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయట చెప్పొద్దు అని ఎన్టీఆర్.. తారకరత్న కు చెప్పాడట. ఏది ఏమైన తన బ్రదర్స్ బాగోగులకు ఎన్టీఆర్ సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

{youtube}Ob0REyngcd8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బిగ్ బాస్ షో కోసం.. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్తున్నాడంటే..?
  2. ఎన్టీఆర్ షోపై మంచు ల‌క్ష్మీ షాకింగ్ కామెంట్స్
  3. లేట్ నైట్ పార్టీ లో ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ
  4. ఎన్టీఆర్ కి కరెక్ట్ మొగుడు ఎవరో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -