Sunday, May 19, 2024
- Advertisement -

నాగబాబు మెగా ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చాడు

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కు కోపం వచ్చిందట. దాంతో మెగా ఫ్యాన్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడట. అసలు నాగ బాబుకు అంత కోపం ఎందుకు వచ్చిందో తెలుసా? కొంత మంది అభిమానులు మెగా హీరోలకు సంబంధించిన సినిమాలు వస్తే ఎక్కువగా హడావుడి చేస్తూ జేబులోంచి డబ్బులు ఖర్చు పెడుతున్నారట.

ఇంక కొంత మంది అభిమానులు అయితే తమ దగ్గర డబ్బులు లేకున్న అప్పు చేసి మరి హంగామా చేస్తున్నారట. ఈ విషయం నాగబాబుకు తెలియడం తో ఇకపై ఇలా చేస్తే సహించేది లేదని ఎవరు కూడా సొంత డబ్బులు ఖర్చు చేయొద్దని మేము పంపించే డబ్బులతోనే చేయండి అంతేకాని అప్పులు చేసి హంగామా చేయడం వల్ల తల్లిదండ్రుల దగ్గర మా పరువు పోతోందని ఇకపై అలా చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట.

ఇక ఈ వార్నింగ్ ఎందుకంటే వచ్చే నెల ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు అన్న విషయం తెలిసిందే. అందుకే ఇలా మెగా అభిమానులకు నాగబాబు వార్నింగ్ ఇచ్చాడట. 

Related

  1. “మెగా స్టార్ గారూ నన్ను క్షమించండి”
  2. మెగా అభిమానులకు పండగా లాంటి వార్త!
  3. బాబుపై మెగాస్టార్ చిరంజీవి ఫైర్
  4. బాహుబలి లో మెగా హీరో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -