Wednesday, April 17, 2024
- Advertisement -

మన హీరోలు ఎంత వరకు చదువుకున్నారో తెలుసా ?

- Advertisement -

సినిమాల్లో నటించాలంటే చదువుకోవాల్సిన అవసరం లేదు. చదువులేని వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే మన హీరోలు ఏం చదువుకున్నారు అనే విషయం ఇప్పుడు చూద్దాం.

విక్టరీ వెంకటేష్ : వెంకీకి కూడా చిన్నప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఆశ ఉండేది. అందుకే లయోలా డిగ్రీ కాలేజీలో డిగ్రీ (కామర్స్) చేశారు. అనంతరం అమెరికాలోని మానిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో MBA చదివారు.
నాగార్జున : మద్రాస్ లో నాగార్జున ఇంజినీరింగ్ చదివారు. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ని మిచిగాన్ యూనివర్సిటీ (అమెరికా) లో పూర్తి చేశారు.
రాజశేఖర్ : రాజశేఖర్ ఎంబీబీఎస్ ని చదివారు. కొంతకాలం డాక్టర్ గా కూడా చేశారు.
సిద్దార్ధ్ : హీరో సిద్దార్ధ్ ఢిల్లీలో డిగ్రీ వరకు చదివారు. కిరోరి మాల్ కాలేజీలో సిద్ధార్థ్ B.Com చేశారు. అలాగే MBA మంచి మార్కులతో పాసయ్యారు.
నారా రోహిత్ : నారా రోహిత్ చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుంచి బీ టెక్ పట్టా అందుకున్నారు. తర్వాత న్యూ యార్క్ లో ఫిలిం కోర్సులు చేశారు.
సాయి ధరమ్ తేజ్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ లో సాయి ధరమ్ తేజ్ ఎంబీఏ కంప్లీట్ చేశారు.
అఖిల్ : అఖిల్ విద్యాభ్యాసం మొత్తం విదేశాల్లోనే సాగింది. కాలేజ్ ఆఫ్ మెరైన్ సైన్స్, యూనివర్సిటీ అఫ్ సౌత్ ఫ్లోరిడా నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. హాలీవుడ్ లో నటనకు సంబంధించిన కొన్ని కోర్సులు కూడా చేశారు.
కళ్యాణ్ రామ్ : కళ్యాణ్ రామ్ బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసారు. తర్వాత ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లో MBA కంప్లీట్ చేశారు.
నాగ చైతన్య : బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు. అందుకే లండన్ లోని మ్యూజిక్ కాలేజీలో కీ బోర్డు నేర్చుకున్నారు.

క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన సెలబ్రిటీలు వీరే..!

ఒక్క సినిమాతో కనిపించకుండాపోయిన హీరోయిన్స్ వీరే..!

మన సెలబ్రిటీస్ లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో చూడండి..!

టాలీవుడ్ హీరోలు వారి పెళ్లికి ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -