Wednesday, May 1, 2024
- Advertisement -

తన శరీరాకృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంక చోప్రా

- Advertisement -

ప్రపంచంలో ఆడవారైనా.. మగవారైనా వయసుతో పాటు శరీరాకృతి మారుతుందన్న విషయం తెలిసిందే. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి శరీరాకృతిలో ఎన్నో మార్పులు సంబవిస్తుంటాయి. కొంత మంది ఫిట్ చేస్ కోసం యోగ, వ్యాయాలు చేస్తూ ఫిట్ గా ఉంటారు. మరికొంత మంది పని వత్తిడిలో పడి శరీరాకృతి గురించి పట్టంచుకోరు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన శరీరాకృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

అమెరికన్ సింగర్ జొనాస్ ను పెళ్లాడిన తర్వాత ఆమె అక్కడే ఉంటోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 సంవత్సరాలు, తన కంటే చిన్నవాడైన జొనాస్ ను ప్రేమించి పెళ్లాడింది. ఈ అమ్మడు ఇటీవల యాహూ లైఫ్ కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. వయసుతో పాటు వచ్చే శారీరక మార్పులను మానసికంగా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పింది. వయసు పెరుగుతున్నందున తన శరీరం చాలా మార్పులకు గురైందని తెలిపింది.

అందరి శరీరాల మాదిరే తన శరీరం కూడా మార్పు చెందుతోందని ఆమె వ్యాఖ్యానించింది. శరీర మార్పు అనేది ఎవరికైనా వస్తుంది.. అందులో ఎవరూ అతీతం కాదు. యసుతో వచ్చే మార్పులను ప్రతి ఒక్కరూ స్వీకరించాల్సిందేనని వ్యాఖ్యలు చేసింది. నేను నా శరీరం గురించి శ్రద్ద తీసుకుంటాను.. ఫిట్ నెస్ కోసం శ్రమిస్తాను అన్నారు. 20 ఏళ్ల క్రితం లేదా 10 ఏళ్ల క్రితం శరీరానికి కాదని నెటిజెన్లకు చురకంటించింది.

కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు కదిలిన సినీ తారలు..

ముస్లిం సోదర సోదరీమణులకు బాలయ్య శుభాకాంక్షలు

కరోనాతో ప్రముఖ దర్శకుడు, రచయిత కన్నుమూత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -