Thursday, March 28, 2024
- Advertisement -

అపరదానకర్ణుడు సోనూసూద్ కి అరుదైన గౌరవం!

- Advertisement -

రెండేళ్ల క్రిత నటుడు సోనూ సూద్ అంటే దేశ వ్యాప్తంగా పెద్దగా పరిచయం లేని వ్యక్తి. గత ఏడాది దేశంలో మొదలైన కరోనా వైరస్ తో ఎంతో మంది పేద ప్రజలు అల్లల్లాడిపోయారు. ఆ సమయంలో నిరాశ్రయులకు, నిరుద్యోగులకు, కన్నీటి కష్టాల్లో ఉన్నవారికి నేను ఉన్నా అంటూ ముందుకు వచ్చారు నటుడు సోనూ సూద్. తాజాగా సోనూసూద్‌కు అరుదైన గౌరవం.

స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానంపై సోనూసూద్ ఫోటోలు ముద్రణ. ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూసూద్ విమానంపై రాసి ఉండటం చూసి సోనూ సోద్ కి పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోయారట. సొంత ఖర్చుతో దేశీయ విమాన సంస్థ ఇలా గౌరవం ఇవ్వడం ఇదే మొదటిసారి.

ఏది ఏమైనా సోనూ సూద్ దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల వారికి తాము కష్టాల్లో ఉన్నామని చెప్పినా.. లేదా తన సిబ్బంది తో తెలుసుకోని మరీ వారికి సహాయం అందిస్తూ వస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… ప్ర‌యివేటుకు ఇసుక తవ్వకాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి గెలుపు!

పాక్ ప్రధానికి ఇమ్రాన్‌ఖాన్ కరోనా పాజిటీవ్!‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -